Home జిల్లాలు కామారెడ్డి Banswada | ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి

Banswada | ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి

0
Banswada
Banswada | ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి

అక్షరటుడే, బాన్సువాడ: Banswada | విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోనాపూర్ మాజీ సర్పంచ్ వెంకటరమణారావు దేశ్​ముఖ్ అన్నారు.

మండలంలోని కోనాపూర్ (Konapur goverment school) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం బడిబాట (Badibaata) కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్​ఎం రాధ, శేఖర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Exit mobile version