Home జిల్లాలు నిజామాబాద్​ BJP | యువ మోర్చా నాయకుడి సేవా కార్యక్రమాలు

BJP | యువ మోర్చా నాయకుడి సేవా కార్యక్రమాలు

0
BJP
BJP | యువ మోర్చా నాయకుడి సేవా కార్యక్రమాలు

అక్షరటుడే, ఇందూరు : BJP | బీజేపీ యువ మోర్చా(BJP Yuva Morcha) నాయకుడు చిరంజీవి తన పుట్టిన రోజు సందర్భంగా శనివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వర్ని రోడ్డులో అన్నదానం చేశారు. రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal) ముఖ్య అతిథిగా హాజరై అభినందించారు. సేవా కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు.

Exit mobile version