అక్షరటుడే, ఇందూరు : BJP | బీజేపీ యువ మోర్చా(BJP Yuva Morcha) నాయకుడు చిరంజీవి తన పుట్టిన రోజు సందర్భంగా శనివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వర్ని రోడ్డులో అన్నదానం చేశారు. రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal) ముఖ్య అతిథిగా హాజరై అభినందించారు. సేవా కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు.
BJP | యువ మోర్చా నాయకుడి సేవా కార్యక్రమాలు

Latest articles
జాబ్స్ & ఎడ్యుకేషన్
NIT Jobs | నిరుద్యోగులకు గుడ్న్యూస్.. వరంగల్ ఎన్ఐటీలో జాబ్స్.. జీతం ఎంతో తెలుసా..
అక్షరటుడే, వెబ్డెస్క్: NIT Jobs | దేశంలో ప్రఖ్యాత ఉన్నత విద్యాసంస్థలలో ఒకటైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ...
హైదరాబాద్
PJR Flyover | నగరవాసులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న పీజేఆర్ ఫ్లైఓవర్
అక్షరటుడే, వెబ్డెస్క్: PJR Flyover | గచ్చిబౌలి నుంచి కొండాపూర్ మార్గంలో నిర్మించిన ఫ్లై ఓవర్ (Kondapur Flyover)...
నిజామాబాద్
Jagannath Rath Yatra | అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్ర
అక్షరటుడే, ఇందూరు: Jagannath Rath Yatra | హరే కృష్ణ.. హరే రామ.. కృష్ణ కృష్ణ హరే హరే......
తెలంగాణ
ACB Raids | బీసీ హాస్టల్లో ఏసీబీ సోదాలు
అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raids | నాగర్కర్నూల్ (Nagar Kurnool) జిల్లా అచ్చంపేటలోని ప్రభుత్వ బీసీ సంక్షేమ...
More like this