More
    HomeతెలంగాణMla Dhanpal Suryanarayana | ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి

    Mla Dhanpal Suryanarayana | ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు:Mla Dhanpal Suryanarayana | వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో (Government Schools) విద్యార్థుల సంఖ్య పెంచేలా కృషి చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ urban mla dhanpal suryanarayana గుప్తా అన్నారు. మంగళవారం గౌతమ్ నగర్​లో nizamabad town మండల వనరుల కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిర్మాణ పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్​కు సూచించినట్లు చెప్పారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు తల్లిదండ్రులకు వివరించి.. చిన్నారులు బడిలో చేరేవిధంగా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఈవో అశోక్ nizamabad deo ashok, ఎంఈవో వెంకట్ నారాయణ meo venkat narayana, ఏఈ ఉదయ్ కిరణ్, ఉపాధ్యాయులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

    Latest articles

    Ather Energy IPO | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. రెండు నెలల తర్వాత వస్తున్న తొలి ఐపీవో

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Ather Energy IPO |మార్కెట్‌ ఒడుదొడుకుల(Volatility) నేపథ్యంలో మార్కెట్‌లో ఐపీవో(Initial Public Offering)ల సందడి లేకుండా పోయింది....

    TTD | శ్రీవారి భక్తులకు అలెర్ట్.. మరికాసేపట్లో ప్రత్యేక దర్శన టోకెన్ల విడుదల

    అక్షరటుడే, తిరుమల: TTD : శ్రీవారి భక్తులకు టీటీడీ TTD news శుభవార్త ప్రకటించింది. జులై నెల దర్శన...

    Tips Music Ltd | ‘టిప్స్‌’.. లాభాలు 18 శాతం అప్..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: టిప్స్‌ మ్యూజిక్‌ లిమిటెడ్‌(Tips Music Ltd.) సంస్థ గత ఆర్థిక సంవత్సరానికి financial year సంబంధించిన...

    Varanasi – Ayodhya Special Train | సికింద్రాబాద్​ టు వారణాసి – ఆయోధ్య స్పెషల్​ ట్రైన్​ వచ్చేసింది..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Varanasi - Ayodhya Special Train : సరస్వతి పుష్కరాల సందర్భంగా ఇండియన్ రైల్వే indian...

    More like this