More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad | ఎనిమిది మంది జూదరుల అరెస్టు

    Nizamabad | ఎనిమిది మంది జూదరుల అరెస్టు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad : నిజామాబాద్​ నగరంలోని ఆరో ఠాణా పరిధిలో ఎనిమిది మంది జూదరులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ​శాస్త్రీనగర్ లోని రైల్వే ట్రాక్​ వద్ద పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో ఆదివారం రాత్రి తనిఖీలు చేపట్టారు. పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారి వద్ద నుంచి రూ.30 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమచారం. కాగా.. ఈ పేకాట స్థావరంలో గత కొద్ది రోజులుగా పెద్దఎత్తున జూదం నడుస్తున్నట్లు సమాచారం. పలువురు వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ పేకాట ఆడుతున్నట్లు తెలిసింది. అయితే పోలీసుల తనిఖీల్లో ఎవరు పట్టుబడ్డారో ఇంకా తెలియాల్సి ఉంది.

    READ ALSO  BC Sakshema Sangham | బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా అజయ్

    Latest articles

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...

    Vijay Deverakonda | సక్సెస్, డబ్బు, రెస్పెక్ట్.. ఈ మూడే కిక్ ఇచ్చేవి : విజయ్ దేవరకొండ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Deverakonda : జీవితంలో ప్రతి ఒక్కరికీ కిక్ ఇచ్చేవి సక్సెస్, మనీ, రెస్పెక్ట్ మాత్రమేనని...

    Indira Canteens | ఇందిరా క్యాంటీన్లుగా అన్నపూర్ణ భోజన కేంద్రాలు.. ఇకపై టిఫిన్ కూడా..

    అక్షరటుడే, హైదరాబాద్: Indira Canteens : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో కేవలం రూ.5 కే...

    More like this