More
    HomeతెలంగాణGovt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై సర్కారు నిషేధించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ (state finance department) ప్రకటన జారీ చేసింది.

    Govt Employees :

    రాష్ట్రంలో మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇటీవలే తీర్పునిచ్చింది. హైకోర్టు (High Court) ఆదేశాలతో రాష్ట్రంలో త్వరలోనే స్థానిక ఎన్నికలు(Local Body Elections) జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో అనధికార బదిలీలు జరుగుతున్నట్లు సర్కారుకు ఫిర్యాదులు అందిన కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

    Govt Employees :

    ఈ అనధికార, అక్రమ బదిలీలను ఆపేందుకే తెలంగాణ సర్కారు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. అయితే, కొన్ని ప్రత్యేక అంశాల్లో మాత్రం ఈ నిషేధం వర్తించదని ఉత్తర్వులో పేర్కొంది. ఎవరికైనా పదోన్నతి వచ్చి, పోస్టు ఖాళీ అయితే.. దానిని భర్తీ చేయొచ్చని ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చింది.

    READ ALSO  Local Body Elections | స్థానిక ఎన్నికల్లో పోటీకి వారు అనర్హులు

    Latest articles

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...

    Vijay Deverakonda | సక్సెస్, డబ్బు, రెస్పెక్ట్.. ఈ మూడే కిక్ ఇచ్చేవి : విజయ్ దేవరకొండ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Deverakonda : జీవితంలో ప్రతి ఒక్కరికీ కిక్ ఇచ్చేవి సక్సెస్, మనీ, రెస్పెక్ట్ మాత్రమేనని...

    Indira Canteens | ఇందిరా క్యాంటీన్లుగా అన్నపూర్ణ భోజన కేంద్రాలు.. ఇకపై టిఫిన్ కూడా..

    అక్షరటుడే, హైదరాబాద్: Indira Canteens : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో కేవలం రూ.5 కే...

    Job Notification | గుడ్​న్యూస్​.. ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల

    అక్షరటుడే, హైదరాబాద్: Job Notification : తెలంగాణలో ఖాళీగా ఉన్న డెంటల్ అసిస్టెంట్​ సర్జన్​, స్పీచ్​ పాథాజిస్ట్​ పోస్టుల...

    More like this