More
    HomeతెలంగాణGovt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై సర్కారు నిషేధించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ (state finance department) ప్రకటన జారీ చేసింది.

    Govt Employees : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో..

    రాష్ట్రంలో మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇటీవలే తీర్పునిచ్చింది. హైకోర్టు (High Court) ఆదేశాలతో రాష్ట్రంలో త్వరలోనే స్థానిక ఎన్నికలు(Local Body Elections) జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో అనధికార బదిలీలు జరుగుతున్నట్లు సర్కారుకు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

    Govt Employees : అనధికార బదిలీలను ఆపేందుకే..

    ఈ అనధికార, అక్రమ బదిలీలను ఆపేందుకే తెలంగాణ సర్కారు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. అయితే, కొన్ని ప్రత్యేక అంశాల్లో మాత్రం ఈ నిషేధం వర్తించదని ఉత్తర్వులో పేర్కొంది. ఎవరికైనా పదోన్నతి వచ్చి, పోస్టు ఖాళీ అయితే.. దానిని భర్తీ చేయొచ్చని ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చింది.

    READ ALSO  Local Body Elections | స్థానిక ఎన్నికల్లో పోటీకి వారు అనర్హులు

    Latest articles

    Puri Jagannath | భక్తుల కోసం మూలవిరాట్టే కదిలొచ్చే.. పూరి జగన్నాథ రథయాత్ర విశేషలివే

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath : ఆషాఢ శుద్ధ విదియ(Ashadha Shuddha Vidiya)నాడు పూరీ క్షేత్రంలో అంగరంగ వైభవంగా...

    Today Gold Price | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. తులం బంగారం ధ‌ర ఎంత అంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold ధ‌ర‌లు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు త‌గ్గుతాయో చెప్ప‌లేని...

    Pre market analysis | పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre market analysis : గ్లోబల్‌ మార్కెట్(Global markets)లో పాజిటివ్‌ మూడ్‌ కొనసాగుతోంది. గురువారం యూఎస్‌(US),...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 27 జూన్​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం విక్రమ సంవత్సరం – 2081 పింగళ ఉత్తరాయణం గ్రీష్మ రుతువు రోజు – శుక్రవారం మాసం – ఆషాఢ పక్షం...

    More like this