Home జిల్లాలు కామారెడ్డి Yellareddy | అసిస్టెంట్ ట్రెజరీ అధికారికి సన్మానం

Yellareddy | అసిస్టెంట్ ట్రెజరీ అధికారికి సన్మానం

0
Yellareddy
Yellareddy | అసిస్టెంట్ ట్రెజరీ అధికారికి సత్కారం

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ఎల్లారెడ్డి సబ్ ట్రెజరీలో (Sub-Treasury Office) అసిస్టెంట్ ట్రెజరీ అధికారి సంగంకర్ సురేష్ చేసిన సేవలు అభినందనీయమని జిల్లా ట్రెజరీ అధికారులు కొనియాడారు. జిల్లాలో ఖజానా శాఖలో సురేష్​ పనిచేసి పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా తెలంగాణ ట్రెజరీస్ అండ్​ అకౌంట్స్ (Telangana Treasuries and Accounts), గెజిటెడ్ సర్వీస్ అసోసియేషన్ (Gazetted Service Association) ఆధ్వర్యంలో సురేష్ పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డీడీ దశరథ్, ఏడీ నర్సయ్య, దేవేందర్, సాయిరెడ్డి, రమణారెడ్డి, ఎల్లారెడ్డి, శరణ్​, రమేష్, బిలాల్, రమేష్, భాస్కర్ నవీన్, శ్రీనివాస్, శశికిరణ్, రాజ్యలక్ష్మి, ఎన్​యూజే(ఐ) ఉపాధ్యక్షుడు రాజేందర్ నాథ్, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు రాజ్ కుమార్, పాత్రికేయులు సిద్దు, రామప్ప, శివ, మహేష్ పాల్గొన్నారు.

Exit mobile version