More
    HomeతెలంగాణPromotions in R&B | రోడ్లు భవనాల శాఖలో పదోన్నతుల జాతర

    Promotions in R&B | రోడ్లు భవనాల శాఖలో పదోన్నతుల జాతర

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Promotions in R and B | రోడ్లు భవనాల శాఖను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం చర్యలు చేపడుతోంది. మంత్రి కోమటిరెడ్డి(Minister Komatireddy) తన శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా పలువురి ప్రమోషన్లు ఇచ్చారు. ఒక్క రోజే 64 మంది డిప్యూటీ ఇంజినీర్లకు(Deputy Engineers) ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు స్పెషల్​ చీఫ్​ సెక్రెటరీ అహ్మద్​ నదీం(Chief Secretary Ahmed Nadeem) ఉత్తర్వులు జారీ చేశారు.

    READ ALSO  Hyderabad | కలుషిత నీరు సరఫరా.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

    Latest articles

    Operation Muskaan | పోలీసుల కీలక నిర్ణయం.. నెల రోజుల పాటు ఆపరేషన్​ ముస్కాన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Operation Muskaan | తెలంగాణ పోలీసులు (Telangana Police) కీలక నిర్ణయం తీసుకున్నారు. తప్పిపోయిన, బాలకార్మిక,...

    Sub collector Kiranmai | ప్రజావాణిలో స్పందించట్లేదని.. సబ్​కలెక్టర్​కు ఫిర్యాదు

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Sub collector Kiranmai | తహశీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చినా స్పందించకపోవడంతో ఓ...

    Hyderabad | కలుషిత నీరు సరఫరా.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | ఎన్నో ఆశలతో హైదరాబాద్​ (Hyderabad) నగరంలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల ప్రాణాలతో...

    Collector Nizamabad | ప్రతి విద్యార్థి కళాశాలలో చేరేలా చూడాలి

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరేలా...

    More like this