అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ఎల్లారెడ్డి సబ్ ట్రెజరీలో (Sub-Treasury Office) అసిస్టెంట్ ట్రెజరీ అధికారి సంగంకర్ సురేష్ చేసిన సేవలు అభినందనీయమని జిల్లా ట్రెజరీ అధికారులు కొనియాడారు. జిల్లాలో ఖజానా శాఖలో సురేష్ పనిచేసి పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా తెలంగాణ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ (Telangana Treasuries and Accounts), గెజిటెడ్ సర్వీస్ అసోసియేషన్ (Gazetted Service Association) ఆధ్వర్యంలో సురేష్ పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డీడీ దశరథ్, ఏడీ నర్సయ్య, దేవేందర్, సాయిరెడ్డి, రమణారెడ్డి, ఎల్లారెడ్డి, శరణ్, రమేష్, బిలాల్, రమేష్, భాస్కర్ నవీన్, శ్రీనివాస్, శశికిరణ్, రాజ్యలక్ష్మి, ఎన్‌యూజే(ఐ) ఉపాధ్యక్షుడు రాజేందర్ నాథ్, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు రాజ్ కుమార్, పాత్రికేయులు సిద్దు, రామప్ప, శివ, మహేష్ పాల్గొన్నారు.
Yellareddy | అసిస్టెంట్ ట్రెజరీ అధికారికి సన్మానం

Latest articles
సినిమా
Bigg Boss 9 Promo | ఈ సారి చదరంగం కాదు.. రణ రంగమే.. ఆసక్తికరంగా బిగ్ బాస్9 ప్రోమో
అక్షరటుడే, వెబ్‌డెస్క్:Bigg Boss 9 Promo | బుల్లితెర ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చే షో బిగ్ బాస్...
తెలంగాణ
Minister Seethakka | మంత్రి సీతక్కకు మావోయిస్టులు హెచ్చరిక
అక్షరటుడే, వెబ్‌డెస్క్:Minister Seethakka | రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్కను...
సినిమా
Ram Charan | రామ్ చరణ్ చేతికి ఆ కట్టు ఏంటి.. షూటింగ్‌లో గాయపడ్డాడా..!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్‌తో...
కామారెడ్డి
Water Problem | తాగునీటి కోసం అల్లాడుతున్న జనం.. చిన్నమల్లారెడ్డిలో దుస్థితి
అక్షరటుడే, కామారెడ్డి: Water Problem | తలాపున నీళ్లున్నా గొంతులు తడారట్లేదు.. వర్షాకాలం వచ్చినప్పటికీ తాగునీటి గోస తప్పట్లేదు.....
More like this