అక్షరటుడే, ఇందూరు: TUCI Nizamabad | దేశవ్యాప్తంగా ఈనెల 20న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం(Suryam) పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని కోటగల్లీలోని శ్రామిక భవన్(Shramika Bhavan)లో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 11 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు పడిపోయాయన్నారు. అన్నిరకాల వస్తువుల ధరలు పెరిగాయని, కానీ కార్మికుల వేతనాలు పెరగలేదన్నారు. సమావేశంలో టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ, ఉపాధ్యక్షుడు నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకన్న, రాజేశ్వర్, లక్ష్మణ్, సాయన్న, రెహానా, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Latest articles
నిజామాబాద్
CP sai chaitanya | హోంగార్డులకు ఉలెన్ జాకెట్స్ అందజేత
అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: CP sai chaitanya | నగరంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు (Home Guards)...
సినిమా
Kannappa Movie | కన్నప్ప ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన మంచు మనోజ్ .. ఆయన రివ్యూ విని అందరూ షాక్
అక్షరటుడే, వెబ్డెస్క్ :Kannappa Movie | మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’...
తెలంగాణ
Promotions in R and B | రోడ్లు భవనాల శాఖలో పదోన్నతుల జాతర
అక్షరటుడే, వెబ్డెస్క్:Promotions in R and B | రోడ్లు భవనాల శాఖను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం...
కామారెడ్డి
Kamareddy BJP | దేశ చరిత్రలో ‘ఎమర్జెన్సీ’ చీకటి అధ్యాయం..
అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy BJP | దేశ చరిత్రలో చీకటి అధ్యాయం ఎమర్జెన్సీ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు...
More like this