More
    HomeజాతీయంAjit Doval | ఉగ్రవాదంపై పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలు వీడాలి.. భారత జాతీయ భద్రతా సలహాదారు...

    Ajit Doval | ఉగ్రవాదంపై పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలు వీడాలి.. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ajit Doval | ఉగ్రవాదంపై పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలను విడనాడాలని భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పిలుపునిచ్చారు. మంగళవారం చైనాలో (China) జరిగిన SCO సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, సీమాంతర ఉగ్రవాదంతో సహా ఏదైనా ఉగ్రవాద చర్య మానవాళికి వ్యతిరేకంగా జరిగే నేరమని అన్నారు. ఉగ్రవాదం (Terrorism), వేర్పాటువాదం, తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఉమ్మడి సమాచార ఆపరేషన్ కు ఆయన పిలుపునిచ్చారు. సరిహద్దు సీమాంతర ఉగ్రవాదానికి నిధులు సమకూర్చేవారిని జవాబుదారీగా ఉంచాలని డిమాండ్ చేశారు. సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలను విడనాడాలని పిలుపునిచ్చారు.

    Ajit Doval | ఉగ్రవాదులను నియంత్రించేందుకే ఆపరేషన్ సిందూర్..

    నిషేధిత లష్కరే తోయిబా (LeT), జైషే మొహమ్మద్ (JeM), అల్ ఖైదా, ఐసిస్, దాని అనుబంధ సంస్థల నుంచి కొనసాగుతున్న ముప్పు గురించి భారత్ తీవ్ర ఆందోళన చెందుతోందని ధోవల్ తెలిపారు. పహల్గామ్ లో జరిగిన దాడిలో (Pahalgam Attack) ఎల్ఈటీ అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్.. మతం ఆధారంగా 26 మందిని హతమార్చిందని తెలిపారు. దీనికి ప్రతిగా ఇండియా ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడానికి ఆపరేషన్ సిందూర్ ను (Operation Sindoor) ప్రారంభించిందని వివరించారు. మరోసారి ఉగ్రవాదులు దాడులు (terrorist Attack) చేయకుండా ఉండడానికి ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నేలమట్టం చేశామని చెప్పారు. ఉగ్రవాదులు, వారి స్థావరాలే లక్ష్యంగా తాము దాడులు చేశామన్నారు.

    READ ALSO  Rajasthan | ప్రియుడితో భర్తను చంపించిన భార్య.. పోలీసులకు పట్టించిన తొమ్మిదేళ్ల కొడుకు

    Ajit Doval | పరస్పర సహకారం అవసరం..

    ఐక్యరాజ్యసమితి నిషేధించిన ఉగ్రవాద సంస్థలు ఎల్ఈటీ, జైషే మహమ్మద్, వారి ప్రాక్సీలపై నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ధోవల్ స్పష్టం చేశారు. ఈ గ్రూపుల ఉగ్రవాద మౌలిక సదుపాయాలను. వారి ఉగ్రవాద పర్యావరణ వ్యవస్థలను (terrorist infrastructure) కూల్చివేయాలని ప్రత్యేకంగా పిలుపునిచ్చారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఉమ్మడి సమాచార ఆపరేషన్ కోసం అవసరమన్నారు.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 27 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – శుక్రవారంమాసం – ఆషాఢపక్షం...

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...

    Vijay Deverakonda | సక్సెస్, డబ్బు, రెస్పెక్ట్.. ఈ మూడే కిక్ ఇచ్చేవి : విజయ్ దేవరకొండ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Deverakonda : జీవితంలో ప్రతి ఒక్కరికీ కిక్ ఇచ్చేవి సక్సెస్, మనీ, రెస్పెక్ట్ మాత్రమేనని...

    More like this