More
    Homeజిల్లాలుకామారెడ్డిBhiknoor | నిరుపేదలకు అండగా కాంగ్రెస్​ ప్రభుత్వం

    Bhiknoor | నిరుపేదలకు అండగా కాంగ్రెస్​ ప్రభుత్వం

    Published on

    అక్షరటుడే, భిక్కనూరు: Bhiknoor | నిరుపేదలకు అండగా కాంగ్రెస్​ ప్రభుత్వం నిలుస్తుందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బల్యాల సుదర్శన్ అన్నారు. భిక్కనూరు మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Illu) నిర్మాణానికి మంగళవారం ముగ్గు పోశారు. అనంతరం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరవుతుందన్నారు. వెంటనే లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు. గత ప్రభుత్వం నిరుపేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్, మాజీ ఎంపీపీ బాల్యాల రేఖ, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు దయాకర్ రెడ్డి, మోహన్ రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు భూమయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సిద్ధిరాములు, మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, మద్దూరి రవి, తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Fisheries Department | మత్స్యకారులకు వృత్తి నైపుణ్య పరీక్షలు

    Latest articles

    CM Convoy | సీఎం కాన్వాయ్​ కార్లలో డిజీల్​కు బదులు నీళ్లు.. తర్వాత ఏం జరిగిందంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :CM Convoy | పెట్రోల్​ బంకుల్లో(Petrol Bunks) జరిగే మోసాలు మనం నిత్యం చూస్తునే ఉంటాం....

    Bigg Boss 9 Promo | ఈ సారి చ‌ద‌రంగం కాదు.. ర‌ణ రంగ‌మే.. ఆసక్తిక‌రంగా బిగ్ బాస్9 ప్రోమో

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Bigg Boss 9 Promo | బుల్లితెర ప్రేక్షకుల‌కు మంచి కిక్ ఇచ్చే షో బిగ్ బాస్...

    Minister Seethakka | మంత్రి సీతక్కకు మావోయిస్టులు హెచ్చరిక

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Minister Seethakka | రాష్ట్ర పంచాయతీ రాజ్​, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్కను...

    Ram Charan | రామ్ చ‌ర‌ణ్ చేతికి ఆ క‌ట్టు ఏంటి.. షూటింగ్‌లో గాయ‌ప‌డ్డాడా..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Ram Charan | మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్​ చ‌రణ్ ప్ర‌స్తుతం పెద్ది సినిమా షూటింగ్‌తో...

    More like this