అక్షరటుడే, కామారెడ్డి : Palwancha | పిడుగు పడి ఒకరు మృతి చెందగా.. మరొకరు గాయపడిన ఘటన పాల్వంచ palwancha మండలం ఫరీద్‌పేటలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఫరీద్‌పేట గ్రామానికి చెందిన మధిరే సురేష్(25) వాడి గ్రామ శివారులో గొర్రెలను మేపుతున్నాడు. సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో ఒక్కసారిగా పిడుగు పడడంతో thunderbolt సురేష్ మృతి చెందగా మహేష్ అనే వ్యక్తి గాయపడ్డాడు. మహేష్‌ను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ kamareddy hospital కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest articles
సినిమా
Bigg Boss 9 Promo | ఈ సారి చదరంగం కాదు.. రణ రంగమే.. ఆసక్తికరంగా బిగ్ బాస్9 ప్రోమో
అక్షరటుడే, వెబ్‌డెస్క్:Bigg Boss 9 Promo | బుల్లితెర ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చే షో బిగ్ బాస్...
తెలంగాణ
Minister Seethakka | మంత్రి సీతక్కకు మావోయిస్టులు హెచ్చరిక
అక్షరటుడే, వెబ్‌డెస్క్:Minister Seethakka | రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్కను...
సినిమా
Ram Charan | రామ్ చరణ్ చేతికి ఆ కట్టు ఏంటి.. షూటింగ్‌లో గాయపడ్డాడా..!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్‌తో...
కామారెడ్డి
Water Problem | తాగునీటి కోసం అల్లాడుతున్న జనం.. చిన్నమల్లారెడ్డిలో దుస్థితి
అక్షరటుడే, కామారెడ్డి: Water Problem | తలాపున నీళ్లున్నా గొంతులు తడారట్లేదు.. వర్షాకాలం వచ్చినప్పటికీ తాగునీటి గోస తప్పట్లేదు.....
More like this