అక్షరటుడే, ఇందూరు: Rotary Club of Gems | రక్తదానం ప్రాణదానంతో సమానమని రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ అధ్యక్షుడు పద్మ శ్రీనివాస్ అన్నారు. గురువారం రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ ఆధ్వర్యంలో రెడ్‌క్రాస్ సొసైటీలో(Red Cross Society) రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 17 మంది సభ్యులు రక్తదానం చేశారు. అనంతరం పద్మ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానానికి (Blood donation) ముందుకు రావాలని సూచించారు. క్లబ్ సభ్యుడు కోటగిరి చంద్రశేఖర్ వందసార్లు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు గౌరీశంకర్, సూర్యప్రకాశ్, వీరబ్రహ్మం, రమేష్, డాక్టర్ వినోద్ పవార్, చంద్రశేఖర్, శ్రీనివాస్, రాజశేఖర్, నేతి శేఖర్, రాంప్రసాద్ పాల్గొన్నారు.

Latest articles
బిజినెస్
Stock market | నాలుగో రోజూ లాభాల్లోనే.. ఆల్‌టైం హైలో బ్యాంక్ నిఫ్టీ..
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock market | దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic stock markets) ఆల్‌టైం హై దిశగా అడుగులు...
జాబ్స్ & ఎడ్యుకేషన్
Tenth Supplementary Results | టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tenth Supplementary Results | తెలంగాణ(Telangana)లో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి....
జాతీయం
Karnataka | విష ప్రయోగం.. ఏకంగా ఐదు పులులు మృతి
అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Karnataka | కర్ణాటక - కేరళ సరిహద్దులోని మలై మహదేవేశ్వర వన్యప్రాణి విభాగం (Malai Mahadeshwara...
కామారెడ్డి
CDC Chairman | సీడీసీ ఛైర్మన్ రాజీనామా ఉపసంహరణ.. పార్టీ నేతల బుజ్జగింపులే కారణమా..!
అక్షరటుడే, కామారెడ్డి: CDC Chairman | ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపిన సీడీసీ ఛైర్మన్ ఇర్షాదొద్దీన్ (CDC...
More like this