More
    HomeతెలంగాణMiss World 2025 | బతుకమ్మ ఆడిన అందాలభామలు

    Miss World 2025 | బతుకమ్మ ఆడిన అందాలభామలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Miss World 2025 | తెలంగాణలో మిస్ వరల్డ్​ పోటీలు Miss World competitions ఘనంగా సాగుతున్నాయి. పోటీల్లో భాగంగా బుధవారం వివిధ దేశాల సుందరీమణులు వరంగల్ warangal వేయిస్తంభాల గుడి Thousand Pillar Temple, రామప్ప ఆలయాలను ramappa temple దర్శించుకున్నారు. ఆయా దేశాల నుంచి ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీపడుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం తెలంగాణలోని పలు పర్యాటక ప్రదేశాలను చూపిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం ఒక బృందం వరంగల్​ వేయి స్తంభాల గుడిని, మరో బృందం రామప్ప ఆలయాన్ని సందర్శించింది.

    Miss World 2025 | ఘన స్వాగతం

    అందాల భామలకు అక్కడ అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రపంచ సుందరీమణులకు గిరిజన సాంప్రదాయ కొమ్ము కోయ నృత్యాలతో జిల్లా అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వరంగల్​ కాకతీయ కోట వద్ద హరిత కాకతీయ హోటల్​ Haritha hotel వద్ద మహిళలతో కలిసి మిస్ వరల్డ్ అభ్యర్థులు బతుకమ్మ batukamma ఆడారు. భారతీయ సాంప్రదాయ చీర కట్టులో వారు అలరించారు. మరో బృందం రామప్ప దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసింది. ఆలయ విశిష్టతను ఆయా దేశాల అందగత్తెలు తెలుసుకున్నారు. గురువారం వీరు యాదాద్రి భువనగిరి yadadri bhuvanagiri జిల్లాలో పర్యటిస్తారు. పోచంపల్లిలో pachampally చేనేత వస్త్రాలను అందాల భామలు పరిశీలించనున్నారు.

    Preview

    Latest articles

    Bangladesh election | బంగ్లాదేశ్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు.. ప్రజాస్వామ్య పునరుద్ధరణ దిశగా నిర్ణయం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bangladesh election : బంగ్లాదేశ్ లో సార్వత్రిక సమరానికి తెర లేవనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్లో...

    TASK Training | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 4,100 ఉద్యోగాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TASK Training | నిరుద్యోగ యువతకు మంత్రి శ్రీధర్ బాబు గుడ్ న్యూస్ చెప్పారు....

    Kamareddy | భార్య కాపురానికి రావడం లేదని భర్త సూసైడ్

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | భార్య కాపురానికి రావడం లేదని ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఈ ఘటన...

    G-7 Summit | ప్రధాని నరేంద్ర మోదీకి జీ-7 ఆహ్వానం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : G-7 Summit | భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)కి జీ–7 సదస్సుకు...

    More like this