More
    HomeతెలంగాణMunicipal Corporation| విధులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు

    Municipal Corporation| విధులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: మున్సిపల్​ కార్పొరేషన్​(Municipal Corporation)లో పనిచేసే శానిటరీ ఇన్​స్పెక్టర్లు(Sanitary inspectors), జవాన్లు తమ విధుల్లో అలసత్వం వహించరాదని నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ అన్నారు. ఆయన కార్యాలయంలో సిబ్బందితో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మురికి కాల్వలు శుభ్రపర్చడం, ఇంటింటి చెత్త సేకరణ, రోడ్లు శుభ్రపర్చడంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు. నగరవాసుల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు. సమావేశంలో ఏఎంసీ జయకుమార్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Jagannath Rath Yatra | నగరంలో కాసేపట్లో ప్రారంభం కానున్న జగన్నాథ రథయాత్ర

    Latest articles

    Kannappa Movie | కన్నప్ప ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన మంచు మనోజ్ .. ఆయ‌న రివ్యూ విని అంద‌రూ షాక్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Kannappa Movie | మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’...

    Promotions in R and B | రోడ్లు భవనాల శాఖలో పదోన్నతుల జాతర

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Promotions in R and B | రోడ్లు భవనాల శాఖను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం...

    Kamareddy BJP | దేశ చరిత్రలో ‘ఎమర్జెన్సీ’ చీకటి అధ్యాయం..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy BJP | దేశ చరిత్రలో చీకటి అధ్యాయం ఎమర్జెన్సీ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు...

    Stock market | నాలుగో రోజూ లాభాల్లోనే.. ఆల్‌టైం హైలో బ్యాంక్‌ నిఫ్టీ..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) ఆల్‌టైం హై దిశగా అడుగులు...

    More like this