More
    Homeజిల్లాలుకామారెడ్డిFRO Suspended | ఎల్లారెడ్డి ఎఫ్​ఆర్​వో సస్పెన్షన్​

    FRO Suspended | ఎల్లారెడ్డి ఎఫ్​ఆర్​వో సస్పెన్షన్​

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి :FRO Suspended | అడవుల పరిరక్షణలో విఫలమైన ఎల్లారెడ్డి ఎఫ్​ఆర్​వో ఓంకార్​(Yella Reddy FRO Omkar)ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్లారెడ్డిలో ఓ చర్చి నిర్మాణానికి ఫారెస్ట్ భూమి(Forest land)లో ఆయన అనుమతి ఇచ్చినట్లు సమాచారం. అలాగే ఎల్లారెడ్డి పరిధిలో అనేక మంది అటవీ భూమి కబ్జా(Forest land encroachment)కు పాల్పడినట్టుగా ప్రచారం సాగుతోంది. విధుల్లో నిర్లక్ష్యంతో పాటు అటవీ భూముల రక్షణపై నిర్లక్ష్యం వహించినందుకు ఎఫ్ఆర్​వోను సస్పెండ్(FRO Suspended) చేశారని సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

    READ ALSO  Actress Ramya Sri | సినీ నటి రమ్యశ్రీపై దాడి.. సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై కేసు

    Latest articles

    Sonia Gandhi | ఇరాన్ ​– ఇజ్రాయెల్​ యుద్ధంపై మౌనం సరికాదు : సోనియా గాంధీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Sonia Gandhi | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై కాంగ్రెస్​ అగ్రనేత సోనియాగాంధీ(Sonia Gandhi ) స్పందించారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌...

    Food festival | మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

    అక్షరటుడే, ఇందూరు: Food festival | పొదుపు సంఘాల మహిళలు ఆర్థికాభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగాలని నగరపాలక సంస్థ(Municipal...

    GHMC | జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌లో భారీగా బదిలీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: GHMC | జీహెచ్​ఎంసీ టౌన్​ ప్లానింగ్​ విభాగంలో భారీగా అధికారులు బదిలీ (Officers Transfer) అయ్యారు....

    Yoga Day | యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Yoga Day | యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ప్రతిఒక్కరూ యోగాలో భాగస్వాములు కావాలని...

    More like this