More
    HomeతెలంగాణSeasonal diseases | సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి

    Seasonal diseases | సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Seasonal diseases | సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా అంకితభావంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ అంకిత్(Additional Collector Ankit) అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టట్​లోని తన ఛాంబర్​లో సంబంధిత అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడా డెంగీ (Dengue), మలేరియా(malaria), టైఫాయిడ్ (typhoid), విష జ్వరాల వంటి వ్యాధులు ప్రబలకుండా క్షేత్రస్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.

    ముఖ్యంగా డెంగీ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. ప్రధానంగా మురికి కాల్వల్లో ఆయిల్ బాల్స్ (Oil Balls) వేయాలన్నారు. పీహెచ్​సీల నుంచి ప్రతిరోజూ సీజనల్ వ్యాధులకు సంబంధించిన కేసుల వివరాలను తెప్పించుకోవాలని సూచించారు. ఎక్కడైనా కేసులు నమోదైతే చుట్టుపక్కల నివాస గృహాల వద్ద నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. వారానికి కనీసం రెండుసార్లు తప్పనిసరిగా దోమల నివారణ మందు పిచికారీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

    READ ALSO  Nizamabad Collector | మాదకద్రవ్యాల నిరోధానికి అవగాహన కార్యక్రమాలు

    Latest articles

    Judas strike | 30 నుంచి తెలంగాణ జూడాల సమ్మె.. ప్రకటించిన TJUDA

    అక్షరటుడే, హైదరాబాద్: Judas strike : తమ డిమాండ్​ల సాధనకు తెలంగాణ(Telangana)లో జూనియర్​ డాక్టర్లు (junior doctors) సమ్మె...

    Sukhoi jets | సుఖోయ్​ జెట్​ల అప్​గ్రేడ్.. S-400 వ్యవస్థల కొనుగోలు.. రష్యాతో భారత్​ సుదీర్ఘ చర్చ..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sukhoi jets : పహల్గామ్​ ఉగ్రదాడి (Pahalgaon terror attack) తర్వాత పీవోకే PoK లోని...

    Youth Congress | స్థానిక ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేసేందుకు కృషి

    అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Youth Congress | రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత...

    Operation Muskaan | పోలీసుల కీలక నిర్ణయం.. నెల రోజుల పాటు ఆపరేషన్​ ముస్కాన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Operation Muskaan | తెలంగాణ పోలీసులు (Telangana Police) కీలక నిర్ణయం తీసుకున్నారు. తప్పిపోయిన, బాలకార్మిక,...

    More like this