More
    Homeజిల్లాలుకామారెడ్డిMachareddy | టీవీఎస్​ ఎక్సెల్​ను ఢీకొన్న బైక్​: మహిళ మృతి

    Machareddy | టీవీఎస్​ ఎక్సెల్​ను ఢీకొన్న బైక్​: మహిళ మృతి

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Machareddy | టీవీఎస్​ ఎక్సెల్​ను బైక్​ ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మాచారెడ్డి మండలం చిన్న లచ్చాపేట (Chinna Lachhapet) గ్రామ స్టేజీ వద్ద సోమవారం చోటు చేసుకుంది.

    స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్న లచ్చాపేట గ్రామానికి చెందిన బూస నారాయణ తన కూతురు సులోచన, మనవళ్లు అన్వేష్, మహేష్​లతో కలిసి మాచారెడ్డి నుంచి టీవీఎస్​ ఎక్సెల్​పై లచ్చాపేట్​కు వెళ్తున్నారు.

    బస్టాండు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న బైక్​ ఎక్సల్ వాహనాన్ని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ఎక్సల్​పై వెళ్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే జిల్లా ఆస్పత్రికి (Kamareddy District Hospital) తరలించారు. చికిత్స పొందుతూ సులోచన(26) మృతి చెందింది. ఇద్దరు చిన్నారులకు, మృతురాలి తండ్రికి చికిత్స కొనసాగుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    READ ALSO  Shabbir Ali | ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు

    Latest articles

    ACB Raids | బీసీ హాస్టల్​లో ఏసీబీ సోదాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | నాగర్​కర్నూల్ (Nagar Kurnool)​ జిల్లా అచ్చంపేటలోని ప్రభుత్వ బీసీ సంక్షేమ...

    Gujarat High Court | వర్చువల్ విచారణలో షాకింగ్ ఇన్సిడెంట్​.. వాష్‌రూమ్ నుంచి కోర్టుకు హాజరైన వ్యక్తి.. వీడియో వైరల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Gujarat High Court | మన దేశంలో న్యాయవ్యవస్థకు, న్యాయస్థానాలకు ఎంతో గౌరవం ఉంటుంది. కోర్టు...

    CP sai chaitanya | హోంగార్డులకు ఉలెన్​ జాకెట్స్​ అందజేత

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: CP sai chaitanya | నగరంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు (Home Guards)...

    Kannappa Movie | కన్నప్ప ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన మంచు మనోజ్ .. ఆయ‌న రివ్యూ విని అంద‌రూ షాక్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Kannappa Movie | మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’...

    More like this