More
    HomeతెలంగాణCM Revanth | రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తా : సీఎం

    CM Revanth | రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తా : సీఎం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth | తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బసవేశ్వర జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాజంలో మార్పుల కోసం 12వ శతాబ్దంలోనే పునాదులు వేసిన గొప్ప సంఘ సంస్కర్త బసవన్న అన్నారు. ప్రతి మనిషి గౌరవంగా బతకడానికి అవసరమైన ప్రణాళికలను రచిస్తూ ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లాలని సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాల గురించి ఆయన వివరించారు. వీరశైవ లింగాయత్​ల సంక్షేమం, అభివృద్ధి కోసం వారిచ్చిన విజ్ఞాపనలను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

    Latest articles

    Indrani School | ఎస్సెస్సీ ఫలితాల్లో ఇంద్రాణి స్కూల్ విద్యార్థుల ప్రతిభ

    అక్షరటుడే, ఇందూరు: Indrani School | నగరంలోని ఇంద్రాణి స్కూల్ (Indrani School | )​ విద్యార్థులు ఎస్సెస్సీ...

    CI Chandrasekhar Reddy | ఆర్థిక ఇబ్బందులతో హాస్టల్​ వాచ్​మన్​ ఆత్మహత్య

    అక్షరటుడే, కామారెడ్డి: CI Chandrasekhar Reddy | ఆర్థిక ఇబ్బందులు, తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలతో బాయ్స్ హాస్టల్ వాచ్​మన్​ (Watchman)ఉరేసుకుని...

    Oxford School | ఎస్సెస్సీ ఫలితాల్లో ఆక్స్​ఫర్డ్​ విద్యార్థుల సత్తా

    అక్షరటుడే, ఆర్మూర్ : Oxford School | పట్టణ శివారులోని గాంధీనగర్ (Gandhi Nagar)​ ఆక్స్​ఫర్డ్​ స్కూల్​ విద్యార్థులు...

    Job Notification జాబ్​ అలెర్ట్​.. నోటిఫికేషన్​ విడుదల.. పోస్టులు ఏవంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Job Notification : మెగా DSCలో భాగంగా క్రీడా కోటా కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల...

    More like this

    Indrani School | ఎస్సెస్సీ ఫలితాల్లో ఇంద్రాణి స్కూల్ విద్యార్థుల ప్రతిభ

    అక్షరటుడే, ఇందూరు: Indrani School | నగరంలోని ఇంద్రాణి స్కూల్ (Indrani School | )​ విద్యార్థులు ఎస్సెస్సీ...

    CI Chandrasekhar Reddy | ఆర్థిక ఇబ్బందులతో హాస్టల్​ వాచ్​మన్​ ఆత్మహత్య

    అక్షరటుడే, కామారెడ్డి: CI Chandrasekhar Reddy | ఆర్థిక ఇబ్బందులు, తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలతో బాయ్స్ హాస్టల్ వాచ్​మన్​ (Watchman)ఉరేసుకుని...

    Oxford School | ఎస్సెస్సీ ఫలితాల్లో ఆక్స్​ఫర్డ్​ విద్యార్థుల సత్తా

    అక్షరటుడే, ఆర్మూర్ : Oxford School | పట్టణ శివారులోని గాంధీనగర్ (Gandhi Nagar)​ ఆక్స్​ఫర్డ్​ స్కూల్​ విద్యార్థులు...
    Verified by MonsterInsights