అక్షరటుడే, ఇందూరు: NUDA Chairman Kesha Venu | నగరాభివృద్ధికి కృషి చేస్తానని నుడా ఛైర్మన్ కేశ వేణు nuda chairman kesha venu తెలిపారు. మంగళవారం నగరంలోని పలు జంక్షన్లను ఆయన కార్పొరేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. నూతన ట్రాఫిక్ జంక్షన్లు (Trafiic Junctions)) ఏర్పాటు చేసి రద్దీ సమస్యకు దారి చూపుతామన్నారు.
వినాయక్‌నగర్ vinayak nagar, బోధన్ రోడ్ bodhan road, గౌతంనగర్ Goutham nagar , హైదరాబాద్ బైపాస్ ప్రాంతాల్లో వర్షం నిలిచే చోట్ల మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. వర్షం నీరు నిలవకుండా ఉండేందుకు భారీ డ్రెయినేజీలను నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ muncipal commissioner dileep kumar, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ traffic Acp narayana, ఆర్అండ్బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రవీణ్ r&b EE praveen ఉన్నారు.