అక్షరటుడే, వెబ్డెస్క్: Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు Inter Results విడుదల అయ్యాయి. డిప్యూటీ సీఎం deputy cm భట్టి విక్రమార్క bhatti vikramarka ఫలితాలను విడుదల చేశారు.
ఫస్టియర్‌లో 69.89 శాతం మంది, సెకండియర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే విద్యార్థులు రీకౌంటింగ్ recounting , రీ వెరిఫికేషన్ re verification కోసం వారంలోగా దరఖాస్తు చేసుకోవవచ్చని అధికారులు తెలిపారు. అలాగే మే 22 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు inter advance supplementary exams నిర్వహించనున్నట్లు వివరించారు.