More
    HomeజాతీయంPM Modi | సైప్రస్​ మొదటి మహిళకు ప్రధాని ఏం గిఫ్ట్​ ఇచ్చారంటే..

    PM Modi | సైప్రస్​ మొదటి మహిళకు ప్రధాని ఏం గిఫ్ట్​ ఇచ్చారంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా రెండు రోజులు సైప్రస్(Cyprus)​ వెళ్లిన విషయం తెలిసిందే. మోదీకి ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్(President Nikos Christodoulides) ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు ఆయన అక్కడ పర్యటించి కెనడాలో జరుగుతున్న జీ–7 సదస్సులో పాల్గొనడానికి బయలు దేరారు. అయితే 23 ఏళ్ల తర్వాత భారత ప్రధాని సైప్రస్​లో పర్యటించడం గమనార్హం.

    ప్రధాని మోదీ(Prime Minister Modi) తన పర్యటన సందర్భంగా సైప్రస్ ప్రథమ మహిళ ఫిలిప్పా కర్సెరాకు వెండి క్లచ్ పర్స్‌ను బహుమతిగా ఇచ్చారు. దీనిని ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh)​లో తయారు చేయడం గమనార్హం. రిపౌస్ టెక్నిక్ ఉపయోగించి వెండితో దీనిని తయారు చేశారు. ఈ పర్సు మధ్యలో ఒక విలువైన రాయి కూడా ఏర్పాటు చస్త్రవారు. అలాగే మోదీ సైప్రస్ అధ్యక్షుడు నికోస్​కు కాశ్మీరీ సిల్క్ కార్పెట్‌(President Nikos Kashmiri silk carpet)ను బహుమతిగా ఇచ్చారు. ఇది చూడటానికి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. చూసే కోణం, వెలుతురును బట్టి వివిధ రంగుల్లో కనిపించడం ఈ కార్పెట్​ ప్రత్యేకత.

    READ ALSO  Plane crash | నేడు గుజరాత్​కు ప్రధాని నరేంద్ర మోదీ

    PM Modi | అత్యున్నత పురస్కారంతో సత్కరించిన సైప్రస్​

    తమ దేశంలో పర్యటించిన ప్రధాని మోదీని సైప్రస్​ ప్రభుత్వం(Cyprus Government) ఆ దేశ అత్యున్నత పురస్కారంతో సత్కరించిన విషయం తెలిసిందే. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ చేతుల మీదుగా మోదీ ఈ పురస్కారం అందుకున్నారు. ఈ పురస్కారం అందుకున్న మోదీ.. ఇది రెండు దేశాల చిహ్నానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఆయన సైప్రస్​ పర్యటన ముగించుకొని జీ–7 సదస్సులో పాల్గొనడానికి కెనడా వెళ్లారు.

    Latest articles

    ACB Trap | ఏసీబీకి చిక్కిన మున్సిపల్​ ఏఈ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని మున్సిపల్​,...

    Banana Exports | అర‌టిపండ్ల ఎగుమ‌తిలో ఈక్వ‌డార్ టాప్‌.. 16వ స్థానంలో నిలిచిన ఇండియా

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Banana Exports | ప్రపంచంలో అత్యంత రుచికరమైన పండ్లలో అరటిపండ్లు(Bananas) ఒకటి. కొన్ని దేశాల నుంచి...

    Indus River | పాక్‌కు షాక్ ఇవ్వ‌నున్న ఇండియా.. సింధు జ‌లాల మ‌ళ్లింపున‌కు య‌త్నాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Indus River | ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత పాకిస్తాన్‌(Pakistan)కు వ‌రుస షాక్‌లు ఇస్తున్న ఇండియా.. మరో...

    Nvidia CEO | అత్యంత శ‌క్తివంత‌మైన వ్యాపారిగా మ‌స్క్‌.. రెండో స్థానంలో ఎన్విడియా చీఫ్‌..

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Nvidia CEO | ప్ర‌పంచంలోనే అత్యంత శ‌క్తివంత‌మైన వ్యాపార‌వేత్త‌ల్లో ఎలాన్ మ‌స్క్(Elon Musk) మొద‌టి స్థానంలో...

    More like this