ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిGandhari | వామ్మో.. రూ.9,876 కరెంట్‌ బిల్లు..!

    Gandhari | వామ్మో.. రూ.9,876 కరెంట్‌ బిల్లు..!

    Published on

    అక్షర టుడే, గాంధారి: Gandhari | ఓ వినియోగదారుకు ఏకంగా రూ.9,876 కరెంట్‌ బిల్లు వచ్చిన ఘటన సదాశివనగర్‌ మండలకేంద్రంలో (Sadashivanagar mandal) జరిగింది. శివయ్య స్థానికంగా ప్రైవేట్‌ కంపెనీలో (private company local) పని చేస్తుండగా, ఇంటి కరెంట్‌ బిల్లు గృహజ్యోతికి అనుసంధానం చేసుకున్నాడు. ప్రతినెలా జీరో బిల్లు (zero bill every month) వస్తోంది.

    కానీ, ఈసారి ఏకంగా 1,096 యూనిట్లకు రూ.9,876 బిల్లు వచ్చింది. దీంతో ఇది చూసి కంగుతినడం శివయ్య వంతయింది. ఇంత పెద్దమొత్తం బిల్లు ఎలా చెల్లించాలని వాపోతున్నాడు. ఈ విషయమై విద్యుత్‌ శాఖ అధికారులకు వివరణ కోరగా, రూ.వంద చలానాతో ఎస్‌బీఐ, కామారెడ్డి ట్రాన్స్‌కో డిపార్ట్‌మెంట్‌పై డీడీ చెల్లిస్తే అందుకు కారణాలు గుర్తిస్తారని తెలపడం విశేషం.

    READ ALSO  Pashamylaram | ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పాశమైలారం ప్రమాదం.. ఎమ్మెల్సీ కవిత విమర్శలు

    Gandhari | ఒక్కోసారి రీడింగ్‌ జంప్‌ కావచ్చు..

    – గంగాధర్, ఏఈ

    ఒక్కోసారి పొరపాటున రీడింగ్‌ జంపింగ్‌ కావడం వల్ల అధిక మొత్తంలో బిల్లు వస్తుంది. రూ.వంద డీడీ చెల్లిస్తే లైన్‌మెన్‌ ద్వారా నూతన మీటర్‌ లేదా పైస్థాయి అధికారుల ఆదేశానుసారం తగు చర్యలు తీసుకుంటాం.

    Latest articles

    Rajasthan | రీల్స్ పిచ్చితో చిన్నారి ప్రాణం పణంగా పెట్టిన వైనం.. రాజస్థాన్‌లో తండ్రి నిర్లక్ష్యంపై నెటిజన్స్ ఫైర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajasthan | దేశంలో ప్రజల్లో రీల్స్ పిచ్చి రోజురోజుకు ప్రమాదకరంగా మారుతోంది. లైక్స్, వ్యూస్ కోసం...

    Srisailam Project | శ్రీశైలం గేట్లు ఎత్తివేత.. కృష్ణమ్మ పరవళ్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Srisailam Project | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది(Krishna River)కి భారీగా వరద వస్తోంది....

    Guru Purnima | గురు పౌర్ణిమ ఎందుకు జరుపుకుంటారంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Guru Purnima | హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో గురుపౌర్ణమి(Guru Purnima) ఒకటి. ఆషాఢ...

    CP Sai chaitanya | కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై పోలీసులు శ్రద్ధ వహించాలి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai chaitanya | కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని...

    More like this