More
    Homeక్రీడలుWest Indies Cricketer | ఆ క్రికెట‌ర్‌పై లైంగిక వేధింపుల కేసు.. ఏకంగా 11 మంది...

    West Indies Cricketer | ఆ క్రికెట‌ర్‌పై లైంగిక వేధింపుల కేసు.. ఏకంగా 11 మంది ఫిర్యాదు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: West Indies Cricketer : క్రికెట‌ర్స్ కొన్ని సార్లు లేని పోని వివాదాల‌లో చిక్కుకొని వారి కెరీర్ నాశనం చేసుకుంటూ ఉంటారు. తాజాగా వెస్టిండీస్ West Indies జట్టు ఆటగాడిపై 11 మంది మహిళలు ఫిర్యాదు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

    బైర్బెస్‌ Birbhum లోని న్యూ ఆమ్‌స్టర్‌డామ్‌ New Amsterdamలో సదరు క్రికెట‌ర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ 18 ఏళ్ల యువతితో పాటు ఆమె కుటుంబం ఆరోపించింది. ఈ విష‌యంపై గయానా పోలీసులకి ఫిర్యాదు చేసిన‌ట్టు అక్క‌డి మీడియా కూడా పేర్కొంది. 2023లో ఆ మ‌హిళ‌పై ఆ క్రికెట‌ర్ లైంగిక దాడికి పాల్ప‌డ్డాడ‌ట‌. అయితే కేసుని నీరుగార్చేందుకు ఆ క్రికెట‌ర్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.

    West Indies Cricketer : మైదానంలో రాక్ష‌సుడు..

    18 ఏళ్ల యువ‌తి ఫిర్యాదుతో ఆ క్రికెట‌ర్‌పై Cricketer మ‌రికొంత మంది మ‌హిళ‌లు కూడా ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఆ క్రికెట‌ర్ పంపిన స్క్రీన్ షాట్స్, వాయిస్ నోట్స్‌తో పాటు పలు ఆధారాలను పోలీసుల‌కు అందించిన‌ట్టు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన కెట్ వెస్టిండీస్ అధ్యక్షుడు కిషోర్ షా.. బాధితులు ఎవ‌రైతే ఉన్నారో వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్టు త‌మ‌కి తెలియ‌ద‌ని, ఈ విష‌యం గురించి ఇప్పుడే ఏమి మాట్లాడ‌లేమ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ప్రస్తుతం వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న విష‌యం తెలిసిందే. ఇలాంటి సమయంలో స్టార్ క్రికెట‌ర్ గురించి ఇలా ఆరోపణలు బయటకు రావడం హాట్ టాపిక్ అయింది.

    READ ALSO  IND vs ENG | 93 సంవత్సరాల తర్వాత తొలిసారి.. భారత జట్టు రికార్డుల మోత

    ఇక ఆట‌గాడు గురించి గ‌యానా Guyana కి చెందిన వార్తా సంస్థ‌.. మైదానంలో ఓ రాక్ష‌సుడు తిరుగుతున్నాడ‌ని ఓ క‌థ‌నాన్ని ప్రచురించింది. అత‌ను గ‌యానాకు చెందిన ఆటగాడని , గతేడాది జ‌న‌వ‌రిలో బ్రిస్బేన్‌ Brisbane వేదికగా ఆస్ట్రేలియాతో జ‌రిగిన టెస్టులో కూడా ఆడిన‌ట్టు ఓ లాయ‌ర్ తెలియ‌జేశాడు. ఆస్ట్రేలియా Australia పై విజ‌యం సాధించి స్వ‌దేశానికి తిరిగి వ‌చ్చిన స‌మ‌యంలో ఆ క్రికెట‌ర్‌కి పెద్ద ఎత్తున ఘ‌న స్వాగ‌తం కూడా లభించిన‌ట్టు స్ప‌ష్టం చేశారు. మ‌రి విచార‌ణ త‌ర్వాత పూర్తి స‌మాచారం బ‌య‌ట‌కు రానుంది.

    Latest articles

    Puri Jagannath Rath Yatra | పూరీ జ‌గ‌న్నాథ్ రరథయాత్రలో 600 మందికి అస్వస్థత.. వైర‌ల్ అవుతున్న వీడియో

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Puri Jagannath Rath Yatra | ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్రలో పాల్గొనేందుకు ల‌క్ష‌లాది మంది భ‌క్తులు...

    Hydraa | ఫిర్యాదు అందిన 3 గంటల్లోనే పార్క్​ను కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Hydraa | నగరంలో చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను కాపాడటానికి ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన...

    Konda Murali | కొండా దంపతులపై చర్యలుంటాయా.. క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరైన మురళి

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Konda Murali | ఉమ్మడి వరంగల్​ జిల్లా కాంగ్రెస్​లో విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. మంత్రి...

    2025 TVS Apache RTR 160 | డ్యుయల్‌ చానల్‌ ఏబీఎస్‌తో అపాచీ ఆర్‌టీఆర్‌ 160న్యూ మోడల్‌ బైక్‌ను లాంచ్‌ చేసిన టీవీఎస్‌ కంపెనీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్:2025 TVS Apache RTR 160 | ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్‌(TVS...

    More like this