More
    Homeజిల్లాలుకామారెడ్డిTiranga Rally | త్రివిధ దళాలకు పాదాభివందనం చేస్తున్నాం: కేవీఆర్

    Tiranga Rally | త్రివిధ దళాలకు పాదాభివందనం చేస్తున్నాం: కేవీఆర్

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Tiranga Rally | భారత ఖ్యాతిని చాటిచెప్పిన త్రివిధ దళాలు, భారత సైన్యానికి పాదాభివందనం చేస్తున్నామని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (Kamareddy MLA Katipally Venkata Ramana Reddy) అన్నారు.

    సోమవారం రాత్రి కామారెడ్డి పట్టణంలోని గాంధీ గంజ్, జేపీఎన్ రోడ్, సిరిసిల్ల రోడ్, స్టేషన్ రోడ్డు, రైల్వే కమాన్ మీదుగా నిజాంసాగర్ చౌరస్తా వరకు భారీ తిరంగార్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)​ను విజయవంతం చేయడానికి భూమిపై, గాలిలో సముద్రంలో ధైర్యంగా పోరాడిన మన సైనికుల ధైర్యసాహసాలను గౌరవించేందుకు కామారెడ్డి ప్రజలు నేడు కామారెడ్డి పట్టణంలో తిరంగాయాత్ర (Tiranga Yatra) చేపట్టామన్నారు. భారత సైన్యం, త్రివిధ దళాల తెగువ 23 నిమిషాల పాటు ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. వారి తెగువ చాలా గొప్పదని కొనియాడారు.

    READ ALSO  Jeedimetla | ప్రియుడితో కలిసి తల్లిని చంపిన బాలిక

    కామారెడ్డి పట్టణంలో తిరంగా ర్యాలీలో పాల్గొన్న ప్రజలు

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 28 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – శనివారంమాసం – ఆషాఢపక్షం...

    Anchor Swecha |న్యూస్​ ఛానల్​ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్

    అక్షరటుడే, హైదరాబాద్: Anchor Swecha : టీవీ యాంకర్​(TV anchor) ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ సిటీలో జరిగిన ఈ...

    Judas strike | 30 నుంచి తెలంగాణ జూడాల సమ్మె.. ప్రకటించిన TJUDA

    అక్షరటుడే, హైదరాబాద్: Judas strike : తమ డిమాండ్​ల సాధనకు తెలంగాణ(Telangana)లో జూనియర్​ డాక్టర్లు (junior doctors) సమ్మె...

    Sukhoi jets | సుఖోయ్​ జెట్​ల అప్​గ్రేడ్.. S-400 వ్యవస్థల కొనుగోలు.. రష్యాతో భారత్​ సుదీర్ఘ చర్చ..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sukhoi jets : పహల్గామ్​ ఉగ్రదాడి (Pahalgaon terror attack) తర్వాత పీవోకే PoK లోని...

    More like this