More
    Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలి

    Yellareddy | మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలి

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్​ రావు (YellaReddy DSP Srinivas Rao) యువతకు పిలుపునిచ్చారు. జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని (Anti-Drug Day) పురస్కరించుకొని డ్రగ్స్​ నియంత్రణపై బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల అలవాటుతో భవిష్యత్తును నాశనం చేస్తుందన్నారు. ఎంతో మంది తమకు మత్తు పదార్థాలకు అలవాటు పడి కుటుంబీలకు తీరని శోకం మిగులుస్తున్నారన్నారు.

    యువత బాగా చదువుకుని జీవితంలో రాణించాలని సూచించారు. బాగా చదివితేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వివరించారు. యువత డ్రగ్స్‌కు బానిసలుగా మారి వారి కుటుంబీకులను ఇబ్బందుల పాలు చేయవద్దని ఆయన సూచించారు. ఎక్కడైనా మాదక ద్రవ్యాలు విక్రయించినట్లు తెలిసినా, ఎవరైనా తీసుకున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. కార్యక్రమంలో సీఐ రవీంద్ర నాయక్, ఎక్సైజ్ సీఐ షాకీర్, ఎస్సై బొజ్జ మహేష్, మున్సిపల్ కమిషనర్ మహేష్, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్​ రవీంద్ర మోహన్, ఎంఈఓ రాజు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Bhiknoor | నిరుపేదలకు అండగా కాంగ్రెస్​ ప్రభుత్వం

    Latest articles

    Drug Awareness Rally | డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలి

    అక్షరటుడే, ఇందూరు: Drug Awareness Rally | డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని...

    Private Schools | పాఠశాలలో బుక్స్​ విక్రయం.. సీజ్​ చేసిన ఎంఈవో

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Private Schools | నిజామాబాద్​ (Nizamabad) నగరంలోని ఓ ప్రైవేట్​ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా...

    Shabbir Ali | ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చే యోచనలో బీజేపీ

    అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్...

    Hydraa | హైడ్రా పేరిట బెదిరింపులు.. ఇద్దరి అరెస్ట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hydraa | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ప్రభుత్వం హైడ్రా...

    More like this