More
    Homeజిల్లాలునిజామాబాద్​Mla Dhanpal | మనోసంకల్పంతో అంగవైకల్యాన్ని జయించాలి

    Mla Dhanpal | మనోసంకల్పంతో అంగవైకల్యాన్ని జయించాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | మనో సంకల్పంతో అంగవైకల్యాన్ని జయించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా అన్నారు. బుధవారం స్నేహ సొసైటీ (Sneha Society) ఆధ్వర్యంలో దివ్యాంగుల బడిబాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యతోపాటు ఆయా రంగాల్లో ఉన్నత శిఖరాలను సాధించిన సుధా చంద్రన్, లూయీస్​ బ్రెయిలీ (Louis Braille) వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

    ఆరోగ్యశాఖ అధికారులతో (Health Department) మాట్లాడి అంగవైకల్యం ఉన్న విద్యార్థులకు సదరం క్యాంప్ (sadaram Camp) ఏర్పాటు చేసేలా చూస్తానని చెప్పారు. దివ్యాంగ సర్టిఫికెట్​తో ప్రభుత్వ పథకాలు, రాయితీల ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుందన్నారు. తన ట్రస్ట్ ద్వారా ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్నేహ సొసైటీ ఛైర్మన్ సిద్దయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి, సీడీపీవో సౌందర్య, సొసైటీ మెంబర్ వీరేశం తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Nizamabad Collector | జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్ వినయ్​ కృష్ణారెడ్డి

    విద్యార్థులతో కరచాలనం చేస్తున్న ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా

    Latest articles

    Deo Ashok | ‘ప్రైమ్ ద స్కూల్ ఆఫ్ ఎక్సెలెన్సీ​’కి అనుమతి లేదు: డీఈవో

    అక్షరటుడే, ఇందూరు: Deo Ashok | నిజామాబాద్ నార్త్ మండలంలోని ఇస్లాంపురాలో ఉన్న ప్రైమ్ ద స్కూల్ ఆఫ్...

    YS Sharmila | కేసీఆర్​, జగన్​ బంధంపై వైఎస్​ షర్మిల షాకింగ్​ కామెంట్స్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: YS Sharmila | తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ (Phone Tapping) వ్యవహారంలో పలువురు...

    Cab Drivers App | క్యాబ్ డ్రైవర్ల కోసం కొత్త పోలీస్ యాప్.. ఒలా, రాపిడ్‌ల‌తో ఇక ఏ చింత లేదు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Cab Drivers App | క్యాబ్‌ల‌లో ప్ర‌యాణించే ప్రయాణికుల భద్రత, సురక్షిత ప్రయాణం కోసం పోలీస్ శాఖ...

    Greenfield Highway | విజయవాడ నుండి నాగపూర్‌ వరకు కొత్త‌ 4-లేన్‌ హైవే.. అక్క‌డ భూముల ధర‌కి రెక్క‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Greenfield Highway | విజయవాడ (Vijayawada) నుండి నాగపూర్‌ వరకు 4-లేన్‌ హైవే(4-lane highway) నిర్మాణం ప్రాజెక్టు...

    More like this