More
    Homeజిల్లాలుకామారెడ్డిMla Pocharam | గురుకులాల్లో అన్ని వసతులు కల్పించాం

    Mla Pocharam | గురుకులాల్లో అన్ని వసతులు కల్పించాం

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Mla Pocharam | గురుకుల పాఠశాలలకు అన్నిరకాల వసతులు కల్పిస్తున్నామని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీర్కూర్ జ్యోతిబా పూలే (Jyotiba Phule) బీసీ బాలుర గురుకుల పాఠశాలలో (Gurukul School) రూ.26లక్షలతో నిర్మించనున్న అదనపు మరుగుదొడ్ల నిర్మాణానికి సోమవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను కూడా హాస్టళ్లలో చదివిన విద్యార్థినేన్నారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ (Agro Industries) ఛైర్మన్ కాసుల బాలరాజ్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్యామల, వైస్ ఛైర్మన్ యామ రాములు, మాజీ ఎంపీపీ రఘు, తహశీల్దార్ లత, నాయకులు శశి, బోయిని శంకర్, బస్వరాజ్ పటేల్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

    Mla Pocharam | గిరిజన బాలికల గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ

    నస్రుల్లాబాద్​ మండలం దుర్కి శివారులోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలను సోమవారం వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం, విద్యాబోధన అందుతుందా అని విద్యార్థినిలను అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల క్రితం రాత్రి విధి నిర్వహణలో పాఠశాలలో మృతి చెందిన ఉపాధ్యాయురాలు మామిడి స్వప్న మృతికి సంతాపంగా రెండు నిముషాలు మౌనం పాటించారు.

    READ ALSO  Banswada | అనుమానాస్పద స్థితిలో పార్ట్​టైం లెక్చరర్​ మృతి

    Latest articles

    Justice Gavai | రాజ్యాంగ‌మే అత్యున్న‌తం.. సీజేఐ జ‌స్టిస్ గవాయ్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Justice Gavai | కేంద్రం, న్యాయ వ్య‌వస్థ మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తున్న క్ర‌మంలో.. భార‌త ప్ర‌ధాన...

    RTA Offices | ఆర్​టీఏ కార్యాలయాలపై ఏసీబీ దాడులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:RTA Offices | రాష్ట్రంలోని రవాణా శాఖ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. తెలంగాణలో 18 ఆర్​టీఏ...

    Yellareddy Congress | ఎల్లారెడ్డి కాంగ్రెస్​లో కలకలం.. ఎందుకంటే..?

    అక్షరటుడే, కామారెడ్డి: Yellareddy Congress | ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీ సభ్యత్వానికి సదాశివనగర్...

    Gadwal SP | ‘మనం అలా దొరకకూడదు..’ తేజేశ్వర్ హత్య కేసులో విస్తుపోయే విషయాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:ప‌క్కా ప్ర‌ణాళికా ప్ర‌కార‌మే ప్రైవేట్ స‌ర్వేయ‌ర్ తేజేశ్వ‌ర్‌ను హ‌త్య చేశార‌ని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీ‌నివాస్‌రావు...

    More like this