More
    Homeజిల్లాలుకామారెడ్డిSP Rajesh Chandra | పారదర్శకంగా బదిలీల ప్రక్రియను పూర్తిచేశాం

    SP Rajesh Chandra | పారదర్శకంగా బదిలీల ప్రక్రియను పూర్తిచేశాం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | జిల్లా పోలీసు శాఖలో ఇటీవల బదిలీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని ఎస్పీ రాజేష్​ చంద్ర అన్నారు. బదిలీలకు సంబంధించిన వివరాలను శనివారం ఓ ప్రకటనలో వివరించారు.

    నాలుగైదు రోజులుగా కామారెడ్డి (Kamareddy), ఎల్లారెడ్డి, బాన్సువాడ (Banswada) సబ్ డివిజనల్ పరిధిలో హోంగార్డు నుంచి ఏఎస్సై స్థాయి వరకు బదిలీల ప్రక్రియను వ్యక్తిగతంగా అధికారులతో కౌన్సెలింగ్​ ద్వారా విల్లింగ్ స్టేషన్లు, స్పౌస్ ప్రిఫరెన్స్, సీనియారిటీ, ఆరోగ్య పరిస్థితులు, సేవా రికార్డుల ఆధారంగా పూర్తి పారదర్శకతతో ముగించినట్లు తెలిపారు. జిల్లాలో 79 మంది హోంగార్డులు, 63 మంది సివిల్, ఏడుగురు ఎంప్టీ సెక్షన్ ఏఆర్ కానిస్టేబుల్స్, 20 మంది సివిల్ హెడ్ కానిస్టేబుల్స్, 23 మంది ఏఎస్సైలకు కౌన్సిలింగ్ ద్వారా బదిలీ ప్రక్రియ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు.

    READ ALSO  Sp Rajesh Chandra | వివాహేతర సంబంధమే జీపీ కార్యదర్శి హత్యకు కారణం

    Latest articles

    Exercise | యోగాకు ముందు సూక్ష్మ వ్యాయామం తప్పనిసరి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Exercise | యోగా(Yoga) సాధన శారీరక దృఢత్వంతోపాటు మానసిక ప్రశాంతత ఇస్తుంది. నిత్యం యోగా...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 15 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – ఆదివారంమాసం – జ్యేష్ఠపక్షం...

    US Army Day | యూఎస్​ ఆర్మీ డే వేడుకలు.. పాక్​ ఆర్మీ చీఫ్​కు ఆహ్వానం నిరాకరణ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: US Army Day : పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్(Pakistan Army Chief...

    US lawmakers | US శాసనసభ్యుల కాల్చివేత.. అవి రాజకీయ హత్యలేనా..! మరికొందరి హత్యకు ప్లాన్​!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: US lawmakers : ఆమెరికా(America)లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు US శాసనసభ్యులు హత్యకు గురయ్యారు. శనివారం...

    More like this