More
    HomeతెలంగాణZoo Park | జూ పార్క్​కు సందర్శకుల తాకిడి

    Zoo Park | జూ పార్క్​కు సందర్శకుల తాకిడి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Zoo Park | వేసవి సెలవులు(Summer Holidays) వచ్చాయంటే పిల్లలకు హాయిగా గడుపుదాం అనుకుంటారు.. తల్లిదండ్రులు కూడా పిల్లలతో సరదాగా బయటకు వెళ్లడానికి ప్లాన్​ చేసుకుంటారు.

    అయితే ఎండలకు భయపడి చాలా మంది టూర్లను క్యాన్సిల్​ చేసుకుంటారు. కాగా.. ఈ ఏడాది మే నెలలో ఎండల తీవ్రత అంతగా లేకపోవడంతో చిన్నారులతో తల్లిదండ్రులు సమ్మర్​ హాలీడేస్​ ఎంజాయ్​ చేస్తున్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్లి ఆనందంగా గడుపుతున్నారు.

    వేసవి సెలవులకు తోడు ఆదివారం కావడంతో హైదరాబాద్ (Hyderabad)​లోని నెహ్రూ జూ పార్క్‌ (Nehru Zoo Park hyderabad)కు సందర్శకులు భారీగా తరలి వచ్చారు. వాతావరణం చల్లగా ఉండటంతో పిల్లలను తీసుకొని తల్లిదండ్రులు జంతు ప్రదర్శన శాలకు వచ్చారు. అత్యధిక సంఖ్యలో సందర్శకులు రావడంతో జూ పార్క్​లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చిన్నారులు పార్కులోని జంతువులను చూసి సరదాగా గడిపారు. అంతేగాకుండా నగరంలోని లుంబిని పార్క్ lumbini park​, ఎన్టీఆర్​ పార్క్​ ntr park, నెక్లెస్​ రోడ్డు nekles road ప్రాంతాల్లో సందర్శకుల రద్దీ అధికంగా ఉంది.

    Latest articles

    Nizamabad Police | బదిలీ అయిన పోలీసు సిబ్బందికి సన్మానం

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad Police | నగరంలోని ఒకటో టౌన్​ పోలీస్​స్టేషన్​లో ఇద్దరు పోలీసు సిబ్బంది బదిలీ...

    southwest monsoon | నైరుతి రుతు పవనాల ప్రభావం.. భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: southwest monsoon : నైరుతి రుతుపవనాల ముందస్తు రాక ప్రభావం రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. గత...

    Education Department | సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి

    అక్షరటుడే, ఇందూరు: Education Department | జిల్లాలోని సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని...

    compassionate appointment | కారుణ్య నియామకం కోసం 19 ఏళ్లుగా ఎదురుచూపు.. ఎట్టకేలకు కల నెరవేర్చిన సీఎం​

    అక్షరటుడే, హైదరాబాద్: compassionate appointment : కారుణ్య నియామకం కోసం గత 19 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఓ...

    More like this