More
    Homeక్రీడలుVirat Kohli | టీచర్.. నేను మరో సచిన్ అవుతా..!

    Virat Kohli | టీచర్.. నేను మరో సచిన్ అవుతా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Virat Kohli | ‘మేడమ్ నేను మరో సచిన్ (sachin) అవుతా’ అని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తరచూ చెప్పేవాడని అతని చిన్ననాటి స్కూల్ టీచర్ విభా సచ్‌దేవ్ (vibha sachdev) తెలిపారు. చిన్న వయస్సులోనే సచిన్ టెండూల్కర్ (sachin tendulkar) స్థాయి ఆటగాడిని కావాలని కోహ్లీ కలలు కనేవాడని గుర్తు చేసుకున్నారు. విరాట్ కోహ్లీ స్కూల్‌లో చాలా చురుకుగా ఉండేవాడని, క్రికెట్‌, చదువును cricket and study బాగా సమన్వయం చేసుకునేవాడని తెలిపారు.

    విరాట్ కోహ్లీ Virat Kohli వెస్ట్ ఢిల్లీ (west delhi), పశ్చిమ్ విహార్‌లోని విశాల్ భారతి పబ్లిక్ స్కూల్‌లో vishal bharti public school 9వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత ఆ ప్రాంతంలోనే సేవియర్ కాన్వెంట్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో (saviour convent senior secondary school) 12వ తరగతి పూర్తి చేశాడు. విరాట్ కోహ్లీ టీచర్ (virat kohli teacher) అయిన విభా సచ్‌దేవ్ vibha sachidev తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతని గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

    READ ALSO  Rishabh Pant | కెరీర్​ బెస్ట్​ ర్యాంక్​ సాధించిన రిషభ్​ పంత్​

    ‘చిన్నప్పటి నుంచే విరాట్ కోహ్లీ (virat kohli) చాలా చురుకుగా ఉండేవాడు. అతని కళ్ళు చాలా భావాలు వ్యక్తీకరించేవి. స్కూల్‌కు సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో కోహ్లీ చురుకుగా పాల్గొనేవాడు. ‘మేడమ్ నేను మరో సచిన్ అవుతా’అని తరుచూ చెప్పేవాడు. కోహ్లీ కళ్ళలో కనిపించే పట్టుదల, నమ్మకం (determination and confidence) చూసి టీచర్లుగా మేం ఆశ్చర్యపోయేవాళ్లం. మాలో మేం నవ్వుకునేవాళ్లం. కోహ్లీ kohli చదువులో కూడా బాగా రాణించేవాడు. క్రికెట్ ప్రాక్టీస్ cricket practice వల్ల కొన్నిసార్లు అతనికి మార్కులు తక్కువగా వచ్చేవి.

    కోహ్లీ తన క్రికెట్ cricket, చదువును studies అద్భుతంగా బ్యాలెన్స్ చేసేవాడు. ఇందుకోసం చాలా కష్టపడేవాడు. ప్రాక్టీస్ ముగిసిన తర్వాత చదవుకుంటానని, పరీక్షల exams కోసం సిద్దమవుతానని కోహ్లీ తరుచూ చెప్పేవాడు. అతని ఇబ్బందిని అర్థం చేసుకొని మా టీచర్లంతా అతనికి కావాల్సిన గైడెన్స్ guidance ఇచ్చి సాయం చేసేవారు.’ అని విభా సచ్‌దేవ్ vibha sachidev చెప్పుకొచ్చారు. చిన్నప్పటి నుంచే విరాట్ కోహ్లీ virat kohli స్పష్టమైన లక్ష్యం పెట్టుకున్నాడని విభా సచ్‌దేవ్ vibha sachidev మాటలతో అర్థమవుతోంది.

    READ ALSO  Anderson-Tendulkar Trophy | విజృంభించిన బెన్​ డకెట్​.. తొలి టెస్టులో టీమిండియా ఓటమి

    Latest articles

    Anchor Swecha |న్యూస్​ ఛానల్​ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్

    అక్షరటుడే, హైదరాబాద్: Anchor Swecha : టీవీ యాంకర్​(TV anchor) ఆత్మహత్య చేసుకుంది. న్యూస్ ఛానల్​లో పనిచేసే యాంకర్...

    Judas strike | 30 నుంచి తెలంగాణ జూడాల సమ్మె.. ప్రకటించిన TJUDA

    అక్షరటుడే, హైదరాబాద్: Judas strike : తమ డిమాండ్​ల సాధనకు తెలంగాణ(Telangana)లో జూనియర్​ డాక్టర్లు (junior doctors) సమ్మె...

    Sukhoi jets | సుఖోయ్​ జెట్​ల అప్​గ్రేడ్.. S-400 వ్యవస్థల కొనుగోలు.. రష్యాతో భారత్​ సుదీర్ఘ చర్చ..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sukhoi jets : పహల్గామ్​ ఉగ్రదాడి (Pahalgaon terror attack) తర్వాత పీవోకే PoK లోని...

    Youth Congress | స్థానిక ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేసేందుకు కృషి

    అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Youth Congress | రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత...

    More like this