అక్షరటుడే, డిచ్పల్లి: Telangana University | వీర సావర్కర్ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని ఏబీవీపీ (ABVP) రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అలివేలి రాజు పేర్కొన్నారు. యూనివర్సిటీలో బుధవారం వీర సావర్కర్ (Veer Savarka) జయంతిని ఘనంగా నిర్వహించారు. సావర్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. యువత ఆయన బాటలో నడవాలని సూచించారు. కార్యక్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు తదితరులున్నారు.
