అక్షరటుడే, ఇందూరు: Eapcet Results | ఈఏపీసెట్ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని వెక్టార్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. అగ్రికల్చర్ విభాగంలో శ్రీవర్షిణి 1,315 ర్యాంకు సాధించింది. ఇంజినీరింగ్ విభాగంలో నిశాంత్ రెడ్డి 1,737వ ర్యాంకుతో జిల్లాలో టాపర్గా నిలిచినట్లు విద్యాసంస్థల ఛైర్మన్ మధుసూదన్ జోషి తెలిపారు. అలాగే చంద్రవదన్ రెడ్డి 2,532 ర్యాంక్, వెన్నెల 3,554, సంజన 6,218, స్నిగ్ధ 7,291, ప్రణవ్ రాజ్ 7,860, స్నాహిని 8,700 హర్షిత రెడ్డి 9,610 ర్యాంకు సాధించినట్లు పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు సంతోష్, గజానంద్, కార్తీక్ పాల్గొన్నారు.

Latest articles
తెలంగాణ
Minister seethakka | జిల్లాకు విచ్చేసిన ఇన్ఛార్జి మంత్రి సీతక్క, మంత్రి తుమ్మల
అక్షరటుడే, ఇందల్వాయి: Minister seethakka | జిల్లా ఇన్ఛార్జి మంత్రి నియమితులైన సీతక్క (Minister Seethakka) మొదటిసారిగా జిల్లాకు...
హైదరాబాద్
Hydraa | పార్క్లో అక్రమ నిర్మాణలను కూల్చేసిన హైడ్రా
అక్షరటుడే, వెబ్డెస్క్: Hydraa | ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా (Hydraa) చర్యలు చేపడుతోంది. ప్రజల నుంచి వచ్చే...
తెలంగాణ
BJP State President | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
అక్షరటుడే, వెబ్డెస్క్ : BJP State President | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి (BJP State President) ఎన్నికకు...
సినిమా
Pawan Kalyan | పవన్ అన్నా మా బిడ్డ కనిపించడం లేదంటూ ప్లక్కార్డులు. 48 గంటల్లో పరిష్కారం
అక్షరటుడే, వెబ్డెస్క్ : Pawan Kalyan | సుమారు 18 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా (Kakinada...
More like this