More
    Homeక్రీడలుvaibhav suryavamshi | మరో చిచ్చర పిడుగు.. 14 ఏళ్ల వయసులోనే 12 సిక్సర్లతో డబుల్...

    vaibhav suryavamshi | మరో చిచ్చర పిడుగు.. 14 ఏళ్ల వయసులోనే 12 సిక్సర్లతో డబుల్ సెంచరీ!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : vaibhav suryavamshi | భారత క్రికెట్‌లో మరో చిచ్చర పిడుగు వెలుగులోకి వచ్చాడు. ఉత్తరప్రదేశ్‌కు uttar pradesh చెందిన మహ్మద్ కైఫ్ mohammad Kaif 14 ఏళ్ల వయసులోనే 12 సిక్సర్లతో డబుల్ సెంచరీ doubel century నమోదు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

    ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ rajasthan royals సిక్సర పిడుగు వైభవ్ సూర్యవంశీ vaibhav suryavamshi సంచలన బ్యాటింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంటే.. తాజాగా యూపీ UP బాలుడు మహ్మద్ కైఫ్ mohammad Kaif తన సంచలన బ్యాటింగ్‌తో batting అందరి దృష్టిని ఆకర్షించాడు.

    వైభవ్.. ఐపీఎల్‌లో IPL 35 బంతుల్లోనే సెంచరీ బాది అతి పిన్న వయసులోనే ఈ ఘనతను అందుకున్న ఆటగాడిగా వరల్డ్ రికార్డ్ world record సాధించిన విషయం తెలిసిందే. ఓవైపు వైభవ్ vaibhav గురించి చర్చ జరుగుతుండగానే..మరోవైపు మహ్మద్ కైఫ్ mohammad kaif అండర్ 14 క్రికెట్ టోర్నీలో cricket tournament సత్తా చాటి టాక్ ఆఫ్ ది నేషన్‌గా నిలిచాడు.

    డెహ్రాడూన్ వేదికగా విదర్బ జట్టుతో జరిగిన రాజ్‌సింగ్ దుంగాపూర్ క్రికెట్ టోర్నీ ఫైనల్లో rajsingh Dungarpur cricket tournamet final మహ్మద్ కైఫ్ డబుల్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఈ యూపీ కుర్రాడు UP boy 280 బంతులను ఎదుర్కొని 19 ఫోర్లు, 12 సిక్స్‌లతో 250 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మే 3 నుంచి మే 5 వరకు జరిగిన ఈ మ్యాచ్‌లో మహ్మద్ కైఫ్ mohammad kaif సూపర్ బ్యాటింగ్‌లో ఉత్తరప్రదేశ్ uttar pradesh విజయం సాధించింది.

    మహ్మద్ కైఫ్ mohammad kaif నిరుపేద కుటుంబం నుంచి రావడం గమనార్హం. అతని తండ్రి మున్నా రోజువారి కూలి. ఆయనకు ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు. ఇందులో మహ్మద్ కైఫ్ చిన్నవాడు. చిన్నప్పటి నుంచి కైఫ్‌కు క్రికెట్ cricket అంటే పిచ్చి. 7 ఏళ్ల వయసులోనే బ్యాట్ పట్టుకున్నాడని అతని తండ్రి స్థానిక మీడియాకు తెలిపాడు. వైభవ్ సూర్యవంశీ vaibhav suryavamshi తరహాలోనే మహ్మద్ కైఫ్ కూడా ఎదుగుతాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

    Latest articles

    Hari Hara Veeramallu | అదిరిపోయే అప్‌డేట ఇచ్చిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు టీం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hari Hara Veeramallu | పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ Pawan Kalyan నటిస్తున్నక్రేజీ...

    Coolie | ర‌జ‌నీకాంత్ కూలి నుండి క్రేజీ అప్‌డేట్.. ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించే న్యూస్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Coolie | సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ Rajiniaknth 74 ఏళ్ల వ‌య‌స్సులో కూడా వ‌రుస...

    Sand Tractor | ఇసుక ట్రాక్టర్​ పట్టివేత

    అక్షరటుడే, ఇందల్వాయి : Sand Tractor | మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామ శివారులోని వాగు నుంచి అక్రమంగా ఇసుక...

    UK – India | యూకేతో చారిత్రాత్మక ఒప్పందం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : UK - India | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donal trump) ప్రపంచ...

    More like this

    Hari Hara Veeramallu | అదిరిపోయే అప్‌డేట ఇచ్చిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు టీం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hari Hara Veeramallu | పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ Pawan Kalyan నటిస్తున్నక్రేజీ...

    Coolie | ర‌జ‌నీకాంత్ కూలి నుండి క్రేజీ అప్‌డేట్.. ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించే న్యూస్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Coolie | సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ Rajiniaknth 74 ఏళ్ల వ‌య‌స్సులో కూడా వ‌రుస...

    Sand Tractor | ఇసుక ట్రాక్టర్​ పట్టివేత

    అక్షరటుడే, ఇందల్వాయి : Sand Tractor | మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామ శివారులోని వాగు నుంచి అక్రమంగా ఇసుక...