ePaper
More
    Homeబిజినెస్​Pre Market Analysis | వియత్నాంతో యూఎస్‌ ట్రేడ్‌ డీల్‌.. పరుగులు తీసిన వాల్‌స్ట్రీట్‌..

    Pre Market Analysis | వియత్నాంతో యూఎస్‌ ట్రేడ్‌ డీల్‌.. పరుగులు తీసిన వాల్‌స్ట్రీట్‌..

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : వియత్నాం(Vietnam)తో వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. దీంతో వాల్‌స్ట్రీట్‌(Wallstreet) పరుగులు తీసింది. నాస్‌డాక్‌, ఎస్‌అండ్‌పీ ఆల్‌టైం హై వద్ద ముగిశాయి. యూరోప్‌ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగియగా.. ఆసియా మార్కెట్లు పాజిటివ్‌ దృక్పథంతో సాగుతున్నాయి.

    Pre Market Analysis : యూఎస్‌ మార్కెట్లు(US markets)..

    నాస్‌డాక్‌(Nasdaq) 0.94 శాతం, ఎస్‌అండ్‌పీ 0.47 శాతం పెరిగాయి. గురువారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.06 శాతం లాభంతో కొనసాగుతోంది.

    Pre Market Analysis : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    సీఏసీ 0.98 శాతం, డీఏఎక్స్‌(DAX) 0.49 శాతం పెరగ్గా.. ఎఫ్‌టీఎస్‌ఈ 0.12 శాతం తగ్గింది.

    Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    ఆసియా మార్కెట్లు గురువారం ఉదయం మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. ఉదయం 8 గంటల సమయంలో తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.86 శాతం, కోస్పీ 0.64 శాతం లాభంతో ఉండగా.. హంగ్‌సెంగ్‌(Hang Seng) 0.84 శాతం, షాంఘై 0.10 శాతం, నిక్కీ 0.06 శాతం నష్టంతో ఉన్నాయి. స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ ఫ్లాట్‌గా ఉంది. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.22 శాతం లాభంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్‌ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    READ ALSO  Sambhav IPO | అదరగొట్టిన సంభవ్‌ ఐపీవో.. ప్రారంభ లాభాలను అందించిన హెచ్‌డీబీ

    Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..

    ఎఫ్‌ఐఐలు వరుసగా మూడో సెషన్‌లోనూ నికర అమ్మకందారులు(Net sellers)గా నిలిచారు. బుధవారం నికరంగా రూ. 1,561 కోట్ల విలువైన స్టాక్స్‌ అమ్మారు. డీఐఐలు నికరంగా రూ. 3,036 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు.

    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.88 నుంచి 0.78కి తగ్గింది. విక్స్‌(VIX) 0.66 శాతం తగ్గి 12.44 వద్ద ఉంది.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 68.45 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి మారకం విలువ 17 పైసలు తగ్గి 85.70 వద్ద నిలిచింది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.27 వద్ద, డాలర్‌ ఇండెక్స్‌(Dollar index) 96.81 వద్ద కొనసాగుతున్నాయి.

    వాణిజ్య ఒప్పందాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donale Trump) ఇచ్చిన టారిఫ్‌ పాజ్‌ గడువు సమీపిస్తోంది. ఆ గడువు ఈనెల 9వ తేదీతో ముగియనుంది. అలాగే క్యూ1 ఎర్నింగ్‌ సీజన్‌ రెండో వారంలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించే అవకాశాలున్నాయి.

    READ ALSO  Today gold price | మ‌ళ్లీ పెరుగుతున్న బంగారం ధ‌ర‌లు.. నేడు ఎంత ఉన్నాయంటే..!

    Latest articles

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    More like this

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....