ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Ura Panduga | 13న నగరంలో ఊర పండుగ

    Ura Panduga | 13న నగరంలో ఊర పండుగ

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Ura Panduga | ఆషాఢమాసంలో (Ashada Masam) భాగంగా ఇందూరులో ఈ నెల 13వ తేదీన (ఆదివారం) ఊరపండుగ నిర్వహించనున్నట్లు సర్వ సమాజ కమిటీ అధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ తెలిపారు. నగరంలోని సిర్నాపల్లి గడిలో (Sirnapalli Gadi) పండుగ సన్నాహక సమావేశం నిర్వహించారు.

    ఈ సందర్భంగా యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఊర పండుగను పురస్కరించుకొని నగరంలోని ఖిల్లా చౌరస్తా(Killa Chowrastha) నుంచి పెద్దబజార్ (Pedd bazar), ఆర్య సమాజ్(Arya Samaj), గోల్ హనుమాన్ మీదుగా వినాయక్ నగర్ వరకు గ్రామదేవతల ఊరేగింపు ఉంటుందన్నారు. మరో గ్రామ దేవత దుబ్బ వైపు తరలి వెళ్తుందని పేర్కొన్నారు. నిజామాబాద్​లోని అన్ని కుల సంఘాల సభ్యులు పండుగలో పాలు పంచుకుంటారని.. గురువారం బండారు వేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో సర్వ సమాజ్​ కమిటీ ప్రతినిధులు బంటు రాము, ఆదె ప్రవీణ్, కమిటీలో వివిధ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

    READ ALSO  Nizamabad City | డీవైఎస్​వోగా పవన్

    Latest articles

    Bihar | ఐదుగురి ప్రాణాలు బ‌లిగొన్న మూఢ న‌మ్మ‌కం.. చేతబ‌డి నెపంతో ఐదుగురి హ‌త్య‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bihar | బీహార్ రాష్ట్రంలో ఓ దారుణ ఘటన ఆందోళన కలిగిస్తోంది. మూఢనమ్మకాల పేరిట ఓ...

    GGH Superintendent | జీజీహెచ్​ సూపరింటెండెంట్​గా కృష్ణ మాలకొండ రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: GGH Superintendent | నిజామాబాద్​ జిల్లా జనరల్​ ఆస్పత్రి (GGH) సూపరింటెండెంట్​గా డాక్టర్​ పి కృష్ణ...

    Railway Jobs | రైల్వే ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. టెక్నిషియన్‌ కొలువుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Railway Jobs | రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నవారికి ఆర్‌ఆర్‌బీ(RRB) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. టెక్నిషియన్‌ గ్రేడ్‌...

    Samsung | సామ్ సంగ్ నుంచి మరో ప్రీమియం ఫోన్.. త్వరలోనే మార్కెట్ లోకి రానున్న గెలాక్సీ S26 అల్ట్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Samsung | ప్రముఖ బ్రాండ్లలో ఒకటైన సామ్ సంగ్ తన తదుపరి ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్...

    More like this