More
    Homeజిల్లాలునిజామాబాద్​TUWJ-IJU | వెల్​నెస్​ సెంటర్​లో మందుల కొరత.. కలెక్టర్​కు టీయూడబ్ల్యూజే ఫిర్యాదు

    TUWJ-IJU | వెల్​నెస్​ సెంటర్​లో మందుల కొరత.. కలెక్టర్​కు టీయూడబ్ల్యూజే ఫిర్యాదు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: TUWJ-IJU : కొత్తగా బాధ్యతలు చేపట్టిన నిజామాబాద్​ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని (Nizamabad Collector Vinay Krishna Reddy) శనివారం టీయూడబ్ల్యూజే – ఐజేయూ (TUWJ-IJU) ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టర్​ను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ వెల్​నెస్​ సెంటర్​లో మందుల కొరత సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

    స్పందించిన కలెక్టర్ వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తామని, మందుల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్​ను కలిసిన వారిలో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బొబ్బిలి నర్సయ్య, అహ్మద్ అలీఖాన్, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు గంగాదాస్, ప్రెస్ క్లబ్ కార్యదర్శి భైర శేఖర్, జిల్లా కోశాధికారి సిరిగాధ ప్రసాద్, ఎలక్ట్రానిక్​ మీడియా కార్యదర్శి ధనుంజయ్, చతుర్వేదం, మహేష్ రెడ్డి ఉన్నారు.

    READ ALSO  Nizamabad | ఆరోగ్యాధికారి వచ్చేనా.. శానిటరీ విభాగంలో సగానికి పైగా ఔట్​సోర్సింగ్​ సిబ్బంది!

    TUWJ-IJU : సాయిలుకు పరామర్శ…

    బోధన్ ప్రజాజ్యోతి ఆర్సీ ఇన్​ఛార్జి టప్ప సాయిలు బ్రెయిన్ ట్యూమర్ తో నిజామాబాద్ హోప్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు ఆయన్ను టీయూడబ్ల్యూజే – ఐజేయూ ప్రతినిధులు కలిసి పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా కల్పించారు.

    Latest articles

    Kadapa | ఎలక్ట్రిక్‌ బైక్​ పేలి మహిళ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Kadapa | కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్​ బైక్(Electric Bike)​ పేలి ఓ మహిళ...

    Dil Raju | దిల్‌రాజు చెప్పిన‌ట్లు చేయడం సాధ్య‌మేనా?డ్ర‌గ్స్ తీసుకుంటే నిషేధిస్తారా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Dil Raju | డ్ర‌గ్స్ తీసుకునే వారిని సినిమా ఇండ‌స్ట్రీ నుంచి నిషేధిస్తారా? అది సాధ్య‌మ‌య్యే ప‌నేనా?...

    AP Tourism | ఏపీలో టూరిజం అభివృద్ధికి కొత్త హోటళ్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:AP Tourism | ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం అమరావతి(Amaravati)లో రాజధాని పనులు వేగవంతం చేసింది. అమరావతి నగరంలో సకల...

    Rain Alert | రాష్ట్రానికి వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వర్షం (Rain) పడే అవకాశం...

    More like this