More
    Homeఅంతర్జాతీయంAmerican universities | విద్యావ్యవస్థలోకి ట్రంప్ జోక్యం.. మండిపడుతున్న అమెరికా యూనివర్సిటీలు

    American universities | విద్యావ్యవస్థలోకి ట్రంప్ జోక్యం.. మండిపడుతున్న అమెరికా యూనివర్సిటీలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: American universities | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ US President Donald Trump వ్యతిరేకంగా ఆ దేశంలోని 100కు పైగా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు universities and colleges ఏకమయ్యాయి. దేశ విద్యావ్యవస్థలోకి education system చొరబడుతున్న రాజకీయ జోక్యాన్ని political interference తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు అమెరికా United States వ్యాప్తంగా ఉన్న 100 కి పైగా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు universities and colleges మంగళవారం ఒక లేఖను విడుదల చేశాయి.

    దేశ విద్యా వ్యవస్థలో education system ట్రంప్ పరిపాలన “అపూర్వమైన ప్రభుత్వ అతిక్రమణ. రాజకీయ జోక్యాన్ని” Political interference ఖండించాయి. పెద్ద రాష్ట్ర విశ్వవిద్యాలయాలు state universities, చిన్న లిబరల్ ఆర్ట్స్ కళాశాలలు small liberal arts colleges, హార్వర్డ్, ప్రిన్స్టన్, బ్రౌన్ Princeton and Brown వంటి ఐవీ లీగ్ సంస్థలతో సహా విస్తృత శ్రేణి పాఠశాలల నాయకులు ఈ లేఖపై సంతకం చేశారు.

    American universities | నిర్మాణాత్మక సంస్కరణలకు ఓకే..

    నిధులను తగ్గించి బాహ్య రాజకీయ political పర్యవేక్షణను అమలు చేస్తామని బెదిరించిన ట్రంప్ trump పరిపాలనపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం harvard university దావా వేసిన తరువాత వర్సిటీలన్నీ universities కలిసి లేఖను విడుదల చేశాయి. క్యాంపస్ కమ్యూనిటీలపై campus communities అధిక ప్రభుత్వ నియంత్రణను తిరస్కరిస్తూ.. విద్యా సంస్థలలో educational institutions ప్రభుత్వ జోక్యానికి తీవ్రంగా ఖండించారు. ” ప్రభుత్వ అతిక్రమణ government overreach, రాజకీయ జోక్యానికి political interference వ్యతిరేకంగా మేము ఒకే గొంతుతో మాట్లాడుతున్నాం” అని లేఖలో పేర్కొన్నారు. మేము నిర్మాణాత్మక సంస్కరణలకు సిద్ధంగా ఉన్నామని, చట్టబద్ధమైన ప్రభుత్వ government పర్యవేక్షణను వ్యతిరేకించమని తెలిపారు. అయితే, మా క్యాంపస్లలో నేర్చుకునే, నివసించే, పనిచేసే వారి జీవితాల్లో ప్రభుత్వ అనవసరమైన చొరబాట్లను మాత్రం అనుమతించబోమని స్పష్టం చేశారు.

    Latest articles

    Kamareddy Collector | మానవత్వం చాటుకున్న కలెక్టర్

    అక్షరటుడే, బాన్సువాడ: Kamareddy Collector | కామారెడ్డి కలెక్టర్​ మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులను తన...

    Pakistan | పాక్​ మరో దుశ్చర్య.. భారత జవాన్​ను బంధించిన దాయది దేశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan | ఉగ్రవాదులను terrorists పెంచి పోషిస్తూ భారత్ Bharat​పై దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్​...

    Siddhartha Degree College | ఉత్సాహంగా విద్యార్థుల వీడ్కోలు సమావేశం

    అక్షరటుడే, ఆర్మూర్:Siddhartha Degree College | పట్టణంలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు(Stdents) వీడ్కోలు సమావేశాన్ని గురువారం నిర్వహించారు....

    Bar Association Kamareddy | బదిలీపై వెళ్తున్న న్యాయమూర్తికి వీడ్కోలు

    అక్షరటుడే, కామారెడ్డి:Bar Association Kamareddy | కామారెడ్డి జిల్లా కోర్టులో బదిలీ అయిన న్యాయమూర్తలను(Judges) బార్​ అసోసియేషన్(Bar Association)​...

    More like this