More
    HomeతెలంగాణDSP Transfers | పలువురు డీఎస్పీల బదిలీ

    DSP Transfers | పలువురు డీఎస్పీల బదిలీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :DSP Transfers | రాష్ట్రంలో పలువురు డీఎస్పీలు బదిలీ(DSP Transfers) అయ్యారు. 12 మంది డీఎస్పీలకు స్థాన చలనం కలిగిస్తూ డీజీపీ జితేందర్‌(DGP Jitender) ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్‌ డీటీసీ డీఎస్పీగా ఉన్న అనుముల శ్రీనివాస్‌ను హైదరాబాద్‌ ఈస్ట్‌ జోన్‌ ట్రాఫిక్‌ ఏసీపీ-5గా ట్రాన్స్​ఫర్​ చేశారు. ఆ స్థానంలో పని చేస్తున్న సంపత్‌ కుమార్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు.

    మెదక్‌ డీసీఆర్బీ డీఎస్పీ కొంతం చంద్రశేఖర్‌ రెడ్డిని మాదాపూర్‌ ట్రాఫిక్‌ ఏసీపీ(Madhapur Traffic ACP)గా బదిలీ చేశారు. అక్కడున్న కందుల సత్యనారాయణను డీజీపీ కార్యాలయానికి పంపించారు. పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న పురుషోత్తం రెడ్డిని ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ(Intelligence DSP)గా, శ్రీనాథ్​ రెడ్డిని డీఎస్పీ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం(DSP Command Control Center)లోకి పంపించారు.

    READ ALSO  Health Minister | ఆరోగ్యమంత్రిని కలిసిన పీఎంపీ, ఆర్​ఎంపీలు

    సంగారెడ్డి డీసీఆర్బీ డీఎస్పీ రణ్వీర్‌ రెడ్డిని హైదరాబాద్‌ స్పెషల్‌ బ్రాంచ్​(Hyderabad Special Branch)కు, పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న రామ్మోహన్‌ రెడ్డిని ఇంటెలిజెన్స్‌కు బదిలీ చేశారు. ఇంటెలిజెన్స్‌లో ఉన్న భాస్కర్‌ను హైదరాబాద్‌ మీర్‌ చౌక్‌ ఏసీపీ(Hyderabad Mir Chowk ACP)గా, అక్కడున్న వెంకటేశ్వర్‌ రావును డీజీపీ కార్యాలయానికి ట్రాన్స్​ఫర్ చేశారు. డీజీపీ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏసీపీగా ఉన్న సాయిరెడ్డి వెంకట్‌ రెడ్డిని నాగర్‌ కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి డీఎస్పీ(Kalvakurthi DSP)గా అక్కడున్న పల్లె వెంకటేశ్వర్లును డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు.

    Latest articles

    Indian Brands | ఎంసీ ఫస్ట్‌.. రాయ‌ల్ స్ట‌గ్ సెకండ్‌.. ప్ర‌పంచ మ‌ద్యం విక్ర‌యాల్లో భార‌త బ్రాండ్ల హ‌వా

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Brands : భార‌తీయ విస్కీ బ్రాండ్లు ప్ర‌పంచ మార్కెట్ల‌ను శాసిస్తున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధికంగా...

    Puri Jagannath | భక్తుల కోసం మూలవిరాట్టే కదిలొచ్చే.. పూరి జగన్నాథ రథయాత్ర విశేషలివే

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath : ఆషాఢ శుద్ధ విదియ(Ashadha Shuddha Vidiya)నాడు పూరీ క్షేత్రంలో అంగరంగ వైభవంగా...

    Today Gold Price | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. తులం బంగారం ధ‌ర ఎంత అంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold ధ‌ర‌లు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు త‌గ్గుతాయో చెప్ప‌లేని...

    Pre market analysis | పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre market analysis : గ్లోబల్‌ మార్కెట్(Global markets)లో పాజిటివ్‌ మూడ్‌ కొనసాగుతోంది. గురువారం యూఎస్‌(US),...

    More like this