More
    HomeజాతీయంPlane Crash | డాక్టర్లుగా వస్తారనుకుంటే.. విమాన ప్రమాదంలో మెడికోల మృతి

    Plane Crash | డాక్టర్లుగా వస్తారనుకుంటే.. విమాన ప్రమాదంలో మెడికోల మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Plane Crash | వారంతా ఎన్నో కలలతో వైద్య విద్యలో చేరారు. ఎంబీబీఎస్​(MBBS) చేసి త్వరలో డాక్టర్లు అవుతాము అని కలలు కన్నారు. కానీ విమాన ప్రమాదం రూపంలో దూసుకొచ్చిన మృత్యువు వారి కలలను కల్లలు చేసింది. తమ బిడ్డలు డాక్టర్లుగా బయటకు వస్తారని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు వారి మృతదేహాలను తీసుకు వెళ్లడానికి రావాల్సిన పరిస్థితి నెలకొంది.

    అహ్మదాబాద్​ విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) ప్రయాణికుల కుటుంబాలతో పాటు బీజే మెడికల్ కాలేజీ (BJ Medical College)లో తీవ్ర విషాదాన్ని నింపింది. విమానం మెడికల్ కాలేజీ హాస్టల్​పై కూలడంతో అందులో ఉన్న మెడికోలు మృతి చెందారు. భోజనం చేస్తున్న సమయంలో మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై విమానం కూలిపోయింది. ప్రమాదంలో 40 మంది వరకు వైద్య విద్యార్థులు చనిపోయినట్లు సమాచారం. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. చాలా మంది విద్యార్థులు గాయపడ్డారు.

    READ ALSO  Emergency Landing | ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు

    Latest articles

    MBBS Seat | ఎంబీబీఎస్​లో సీటు సాధించిన విద్యార్థికి అభినందన

    అక్షరటుడే, కోటగిరి: MBBS Seat | మండల కేంద్రంలోని వినాయక నగర్​కు చెందిన విద్యార్థి నిఖిత ఇటీవల నిర్వహించిన...

    Kamareddy | గంజ్‌ గేటు వద్ద గుంత.. వాహనదారులకు చింత

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని గంజ్‌ రెండో గేటు వద్ద గుంత ప్రమాదకరంగా మారింది. వాహనాలు లోనికి...

    Online Betting | ఆన్​లైన్​ బెట్టింగ్​లో రూ.50 లక్షలు పోగొట్టుకున్న యువకుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Online Betting | ఆన్​లైన్​ బెట్టింగ్​లో హైదరాబాద్ (Hyderabad)​కు చెందిన ఓ యువకుడు రూ.50...

    Bheemgal | ఎస్సై కొట్టాడంటూ.. సీపీ క్యాంపు కార్యాలయం ఎదుట బాధితుడి ఆందోళన

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Bheemgal | భీమ్​గల్​ ఎస్సై, కానిస్టేబుళ్లు తనను కొట్టారని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రం కేంద్రంలోని...

    More like this