More
    Homeజిల్లాలునిజామాబాద్​Bhubarathi | భూభారతిలో సర్వేయర్ల పాత్ర ఎంతో కీలకం

    Bhubarathi | భూభారతిలో సర్వేయర్ల పాత్ర ఎంతో కీలకం

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Bhubarathi | భూభారతి చట్టం అమలులో లైసెన్స్​డ్​ సర్వేయర్ల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Giriraj Government Degree College) ఎంపికైన అభ్యర్థుల శిక్షణ తరగతులను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సర్వేయర్ల కొరతను అధిగమించేందుకు లైసెన్స్ సర్వేయర్ల (Licensed Surveyors) సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించి శిక్షణ ఇప్పిస్తుందని తెలిపారు. లైసెన్స్​డ్​ సర్వేయర్లు సర్వే చేసి భూముల హద్దులు సమగ్ర వివరాలతో మ్యాపులను సమర్పిస్తే.. వాటిని ప్రభుత్వ సర్వేయర్లు పరిశీలించి ఆమోదించిన మీదట పట్టా పాస్​బుక్​లో జత చేయాలని సూచించారు.

    Bhubarathi | ఎప్పటికప్పుడు నేరుగా పర్యవేక్షిస్తా.. కలెక్టర్​

    50 రోజుల పాటు కొనసాగే శిక్షణను సంబంధిత అధికారులతో పాటు తాను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తానని చెప్పారు. ఎలాంటి ఒత్తిళ్లు ప్రలోభాలకు లోనుకాకుండా బాధ్యతలు నిర్వర్తించాలని, క్షేత్రస్థాయిలో పరిశీలన ఎంతో ముఖ్యమని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి జూలై 28, 29 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తుందని, ఉత్తీర్ణులైన వారికి లైసెన్స్​డ్​ సర్వేయర్లుగా ప్రభుత్వం గుర్తింపు పత్రాలను జారీ చేస్తుందన్నారు. కలెక్టర్ వెంట సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ అశోక్ తదితరులున్నారు.

    READ ALSO  Nizamabad Collector | కలెక్టర్​ను కలిసిన మహిళా కమిషన్ సభ్యురాలు

    Latest articles

    Operation Sindhu | ఆపరేషన్​ సింధు.. ఇజ్రాయెల్​లోని వారినీ తరలింపునకు కేంద్రం నిర్ణయం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Operation Sindhu : ఇజ్రాయెల్(Israel) - ఇరాన్(Iran) మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో కేంద్ర...

    Iran-Israel war | ఇరాన్​ ఇజ్రాయెల్​ యుద్ధం.. మధ్యలో తల దూర్చిన అమెరికా.. ఇక రష్యా ఎంట్రీ!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran-Israel war : పశ్చిమాసియా(West Asia)లో ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ...

    Rahul Gandhi | రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

    అక్షరటుడే, ఇందూరు: Rahul Gandhi : కాంగ్రెస్​ పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీ(Congress party leader Rahul Gandhi)...

    Excise Department : ఎక్సైజ్​ శాఖ ఆధ్వర్యంలో స్కూల్​ బ్యాగుల వితరణ

    అక్షరటుడే, ఆర్మూర్​: Excise Department : నిజామాబాద్ జిల్లా(Nizamabad district) ఆర్మూర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ హౌస్...

    More like this