అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | నెల రోజులు గడిచినా ధాన్యం తూకాలు వేయడం లేదని ఆరోపిస్తూ రైతులు(Farmers) రోడ్డెక్కాడు. ఈ మేరకు మాచారెడ్డి మండల కేంద్రంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రం వద్ద నెల రోజులుగా తూకాలు(Weighing) వేయకపోవడం సరికాదన్నారు. అకాల వర్షాల కారణంగా నిల్వ ఉన్న ధాన్యం తడిసి రైతులకు నష్టం జరగకముందే ప్రభుత్వం(Government) వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులకు ఎన్నిసారు ఫోన్లు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. అధికారులు వచ్చి తూకాలు జరిగేలా చూస్తామని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.
Kamareddy | తూకాలు వేయట్లేదని రోడ్డెక్కిన రైతన్నలు

Latest articles
ఆంధ్రప్రదేశ్
Job Notification జాబ్ అలెర్ట్.. నోటిఫికేషన్ విడుదల.. పోస్టులు ఏవంటే..
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Job Notification : మెగా DSCలో భాగంగా క్రీడా కోటా కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల...
తెలంగాణ
Groom | హత్యకు సాక్ష్యంగా ఉండాల్సి వస్తుందని పెళ్లి కొడుకు సూసైడ్
అక్షరటుడే, హైదరాబాద్: Groom : సికింద్రాబాద్ వారాసిగూడ పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి కుదిరిన సంబరం క్షణమైనా...
తెలంగాణ
CI transfers | ఒకేసారి 146 సీఐల బదిలీ.. పలు ఠాణాల పేర్ల మార్పు
అక్షరటుడే, హైదరాబాద్: CI transfers : హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రఖ్యాత ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని ఠాణాలు, డివిజన్ల...
తెలంగాణ
MIM | అసదుద్దీన్ ఒవైసీ ఫొటో మార్ఫింగ్.. ఒకరిపై కేసు
అక్షరటుడే, వెబ్ డెస్క్: MIM | ఎంఐఎం mim అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ Asaduddin Owaisi ఫొటోను...
More like this