అక్షరటుడే, కోటగిరి : Pothangal | పోతంగల్ (Pothangal) మండల కేంద్రంలోని వీక్లీ మార్కెట్ (Weekly market)లో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని సామాజిక కార్యకర్త ఎంఏ హకీం అన్నారు. గోల్డెన్ జిమ్ (Golden Gym) నిర్వాహకుడు పబ్బ శేఖర్ వారి నానమ్మ, తాతయ్య పబ్బ సాయన్న, లాలవ్వ జ్ఞాపకార్థం సోమవారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హకీం మాట్లాడుతూ.. పోతంగల్కు చుట్టు పక్కల గ్రామాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా ప్రజలు వస్తుంటారని.. ఎండాకాలం వారి దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రాములు, నవీన్, మోహన్, పీరాజి, గంగారాం, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
Pothangal | చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం

Latest articles
తెలంగాణ
CP Sai Chaitanya | కానిస్టేబుల్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందజేత
అక్షర టుడే, వెబ్‌డెస్క్:CP Sai Chaitanya | నగరంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ రాథోడ్ ప్రతాప్‌సింగ్(Head...
తెలంగాణ
Prajavani | ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి
అక్షర టుడే, ఇందూరు:Prajavani | ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్(Additional Collector Ankit)...
కామారెడ్డి
Library organization | గ్రంథాలయాల్లో వసతులు కల్పిస్తాం
అక్షరటుడే, నిజాంసాగర్:Library organization | గ్రంథాలయాల్లో వసతులు కల్పిస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి(Chairman...
కామారెడ్డి
Bhubarathi | భూభారతితో భూవివాదాలు పరిష్కారం
అక్షరటుడే, బాన్సువాడ/నిజాంసాగర్:Bhubarathi | భూభారతితో రైతులకు సంబంధించి అన్ని భూవివాదాలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Collector Ashish...
More like this