More
    Homeతెలంగాణకామారెడ్డిParttime Lecturers | సీఎం మాట నిలబెట్టుకోవాలి..

    Parttime Lecturers | సీఎం మాట నిలబెట్టుకోవాలి..

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి:Parttime Lecturers | ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పార్ట్​టైం అధ్యాపకులకు(Parttime Lecturers) గుర్తింపునివ్వాలని ఉద్యోగులు డిమాండ్​ చేశారు. తెలంగాణ యూనివర్సిటీ భిక్కనూరు సౌత్ క్యాంపస్(South Campus)​లో పార్ట్ టైం ఉద్యోగుల చేస్తున్న నిరసన గురువారం మూడోరోజుకు చేరింది.

    ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విశ్వ విద్యాలయాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీల భర్తీ కోసం ఇచ్చిన జీవో(GO)ను తక్షణమే సవరించి తమకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. నిరసనలో పార్ట్ టైం అధ్యాపకుల అధ్యక్షుడు రమేష్, సునీల్ కుమార్, కనకయ్య, శ్రీను కేతావత్, శ్రీకాంత్ గౌడ్, పోతన, శ్రీకాంత్ పాల్గొన్నారు.

    Latest articles

    Terror Attack | పహల్గామ్ ఉగ్రదాడి.. అఖిలపక్ష సమావేశం ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terror Attack | పహల్గామ్​ ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే....

    Zaheerabad MP Suresh Shetkar | కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ

    అక్షరటుడే బాన్సువాడ: Zaheerabad MP Suresh Shetkar | ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని...

    The scorching sun | నిప్పుల కొలిమి..

    అక్షరటుడే, ఇందూరు: The scorching sun | రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. 40 డిగ్రీల ఉష్ణోగ్రత కాస్త 45కు...

    SI Suspended | రామారెడ్డి ఎస్సై సస్పెన్షన్​

    అక్షరటుడే, కామారెడ్డి : SI Suspended | కామారెడ్డి Kamareddy జిల్లాలో విధుల్లో అలసత్వం వహించిన మరో ఎస్సై...

    More like this

    Terror Attack | పహల్గామ్ ఉగ్రదాడి.. అఖిలపక్ష సమావేశం ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terror Attack | పహల్గామ్​ ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే....

    Zaheerabad MP Suresh Shetkar | కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ

    అక్షరటుడే బాన్సువాడ: Zaheerabad MP Suresh Shetkar | ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని...

    The scorching sun | నిప్పుల కొలిమి..

    అక్షరటుడే, ఇందూరు: The scorching sun | రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. 40 డిగ్రీల ఉష్ణోగ్రత కాస్త 45కు...
    Verified by MonsterInsights