అక్షరటుడే, వెబ్‌డెస్క్: social media | సోషల్ మీడియాను కొందరు అనైతిక చర్యలకు అడ్డాగా వాడుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాద terrorist కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దేశంలో విధ్వంసం సృష్టించడానికి కుట్రలు పన్నుతున్నారు. సిగ్నల్ మొబైల్ యాప్‌లో Signal mobile app అల్ మౌత్ ఉల్ Al Maut Ul పేరుతో గ్రూప్ group ఏర్పాటు చేసి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు police గుర్తించారు.
దేశంలో విధ్వంసాలు, అల్లర్లకు ఈ గ్రూప్లో groups ప్రణాళికలు రచిస్తున్నట్లు గుర్తించిన యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్ Anti-Terrorist Squad(ATS) పోలీసులు గ్రూప్ సభ్యుల police group members కోసం గాలిస్తున్నారు. ఇప్పటి వరకు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న విచారిస్తున్నారు. గ్రీన్ బర్డ్స్ Green Birds, స్ట్రేంజర్స్ గ్రూపుల Strangers groups ద్వారా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లుగా గుర్తించారు. వీరి వెనకాల ఎవరు ఉన్నారు.. ఇప్పటి వరకు ఎమైనా అల్లర్లలో వీరు పాల్గొన్నారా లాంటి అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.