More
    HomeతెలంగాణTelugu Book of Records | తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్​ జిల్లా కోఆర్డినేటర్​గా గోపాలకృష్ణ

    Telugu Book of Records | తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్​ జిల్లా కోఆర్డినేటర్​గా గోపాలకృష్ణ

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Telugu Book of Records |తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ టాలెంట్ సెర్చ్ ఫౌండేషన్​కు జిల్లా కోఆర్డినేటర్​గా Coordinator రాఘవాపురం గోపాలకృష్ణను (Raghavpuram Gopalakrishna) నియమించినట్లు ఛైర్మన్ వెంకటాచారి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిభావంతులైన వారిని గుర్తించి వెలుగులోకి తెస్తున్న సంస్థకు, ప్రభుత్వ గుర్తింపు కూడా ఉందని పేర్కొన్నారు. గోపాలకృష్ణ ప్రస్తుతం కంజర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  Kanjara government high School గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు.

    READ ALSO  Health Minister | ఆరోగ్యమంత్రిని కలిసిన పీఎంపీ, ఆర్​ఎంపీలు

    Latest articles

    KOS Nizamabad | కేవోఎస్​లో యోగా డే

    అక్షరటుడే, ఇందూరు: KOS Nizamabad | నగరంలోని సుభాష్ నగర్​లో కాకతీయ ఒలంపియాడ్ స్కూల్​ (Kakatiya Olympiad School)లో...

    Yoga Day | జిల్లా సెంట్రల్ జైలులో యోగా దినోత్సవం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Yoga Day | జిల్లా కేంద్రంలోని సెంట్రల్ జైలులో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International...

    Bhadrachalam Darshan | రాములోరి భక్తులకు గుడ్ న్యూస్.. భద్రాచలం ఆలయంలో డిజిటల్ సేవలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Bhadrachalam Darshan | భద్రాచలం(Bhadrachalam)లో కొలువైన రాములోరి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) వస్తుంటారు. శ్రీరామనవమి...

    Haryana | ప్రాణం తీసి.. పారిపోయిందని చెప్పారు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Haryana | ఓ వివాహితను అత్తింటి వారు హత్య చేశారు. ఇంటి ఆవరణలోనే ఆమెను పూడ్చి పెట్టి.....

    More like this