More
    HomeతెలంగాణSports Summer camps | మే 1 నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు

    Sports Summer camps | మే 1 నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Sports Summer camps | వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను మే 1వ తేదీ నుంచి నెలరోజుల పాటు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడాధికారి (District Youth and Sports Officer) ముత్తెన్న తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. బాల్​బ్యాడ్మింటన్​​ (Ball badminton)కు పీటీఈ శ్రీనివాస్​, బేస్​​బాల్​ (Baseball)కు పీడీ సుజాత, బాస్కెట్​బాల్​కు (Basketball) సీనియర్​ క్రీడాకారులు సాయిరాం, హ్యాండ్​బాల్​కు (Handball) పీడీ అజ్మత్​ఖాన్​, హాకీకి పీడీ స్వామి కుమార్​, కబడ్డీకి పీఈటీ వినోద్​నాయక్​, ఖోఖోకు పీఈటీ గంగామురళి, నెట్​బాల్​కు పీటీటీ కుమార్​, సాఫ్ట్​బాల్​కు పీడీ గంగామోహన్​, వాలీబాల్​కు పీడీ యాదగిరిని శిక్షకులుగా నియమించామన్నారు. ఆసక్తి గల విద్యార్థులు శిక్షకులను సంప్రదించి శిబిరాలకు హాజరుకావాలని సూచించారు.

    READ ALSO  BJP Telangana | బీజేపీలో భిన్నాభిప్రాయాలు.. కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై త‌లో మాట‌

    Latest articles

    Anchor Swecha |న్యూస్​ ఛానల్​ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్

    అక్షరటుడే, హైదరాబాద్: Anchor Swecha : టీవీ యాంకర్​(TV anchor) ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ సిటీలో జరిగిన ఈ...

    Judas strike | 30 నుంచి తెలంగాణ జూడాల సమ్మె.. ప్రకటించిన TJUDA

    అక్షరటుడే, హైదరాబాద్: Judas strike : తమ డిమాండ్​ల సాధనకు తెలంగాణ(Telangana)లో జూనియర్​ డాక్టర్లు (junior doctors) సమ్మె...

    Sukhoi jets | సుఖోయ్​ జెట్​ల అప్​గ్రేడ్.. S-400 వ్యవస్థల కొనుగోలు.. రష్యాతో భారత్​ సుదీర్ఘ చర్చ..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sukhoi jets : పహల్గామ్​ ఉగ్రదాడి (Pahalgaon terror attack) తర్వాత పీవోకే PoK లోని...

    Youth Congress | స్థానిక ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేసేందుకు కృషి

    అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Youth Congress | రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత...

    More like this