More
    Homeజిల్లాలుకామారెడ్డిSub collector Kiranmai | ప్రజావాణిలో స్పందించట్లేదని.. సబ్​కలెక్టర్​కు ఫిర్యాదు

    Sub collector Kiranmai | ప్రజావాణిలో స్పందించట్లేదని.. సబ్​కలెక్టర్​కు ఫిర్యాదు

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Sub collector Kiranmai | తహశీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చినా స్పందించకపోవడంతో ఓ బాధితుడు సబ్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దకొడప్‌గల్‌కు (Peddagodapgal) చెందిన రమేశ్‌ ఇంటి సమీపంలో దోసపల్లి తులసీదాస్‌ అనే వ్యక్తి ఆయన ఇంట్లోనే వడ్రంగి మిషన్‌తో పనులు చేస్తున్నాడు.

    ఈ క్రమంలో పెద్ద శబ్దాలు, దుమ్ముధూళితో ఇబ్బంది పడుతున్నామని గతంలో తహశీల్దార్‌ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. అయినా స్పందన లేకపోవడంతో శుక్రవారం తహశీల్దార్‌ కార్యాలయ సందర్శనకు వచ్చిన సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి దృష్టికి తెచ్చాడు. దీంతో ఆమె స్పందిస్తూ చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు బాధితుడు రమేశ్‌ పేర్కొన్నాడు.

    READ ALSO  CDC Chairman | సీడీసీ ఛైర్మన్ రాజీనామా ఉపసంహరణ.. పార్టీ నేతల బుజ్జగింపులే కారణమా..!

    Latest articles

    Today Gold Price | మ‌గువ‌ల‌కి అల‌ర్ట్.. ఇంకా త‌గ్గిన బంగారం ధ‌ర‌, వెండి ప‌రిస్థితి ఏంటి?

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా-చైనా China మధ్య వాణిజ్య ఒప్పందంపై...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 28 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – శనివారంమాసం – ఆషాఢపక్షం...

    Anchor Swecha |న్యూస్​ ఛానల్​ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్

    అక్షరటుడే, హైదరాబాద్: Anchor Swecha : టీవీ యాంకర్​(TV anchor) ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ సిటీలో జరిగిన ఈ...

    Judas strike | 30 నుంచి తెలంగాణ జూడాల సమ్మె.. ప్రకటించిన TJUDA

    అక్షరటుడే, హైదరాబాద్: Judas strike : తమ డిమాండ్​ల సాధనకు తెలంగాణ(Telangana)లో జూనియర్​ డాక్టర్లు (junior doctors) సమ్మె...

    More like this